నేషనల్

ఏప్రిల్‌ 29న కేదార్‌నాథుడి పునర్‌దర్శనం!

ఏప్రిల్‌ 29న కేదార్‌నాథుడి పునర్‌దర్శనం!

ఉత్తరాఖండ్‌లోని ప్రముఖ శైవక్షేత్రం కేదార్‌నాథ్‌ ఆలయాన్ని తిరిగి ఏప్రిల్‌ 29న తెరువనున్నట్లు ఆలయ ప్రధాన అర్చకులు భీమశంకర్‌లింగ్‌ బుధవారం ప్రకటించారు. ఆరోజు ఉదయం 6.15 గంటలకు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి ఆలయ తలుపులు తీస్తామని చెప్పారు. హిమాలయాల్లో కొలువైన కేదార్‌నాథుడి సన్నిధిలో ఏటా శీతాకాలంలో భారీగా మంచుకురుస్తుంది. ఆలయ ప్రధాన ద్వారాలు సైతం మంచులో కూరుకుపోతాయి. దీంతో చలికాలం ప్రారంభంలో ఆలయాన్ని మూసివేసి తిరిగి వేసవికాలంలో తలుపులు తీస్తారు.

To Top
error: Content is protected !!