ఆ కోర్స్ లో ప్రేమ పాటలు నేర్పుతారు.. థియరీ క్లాస్ లే కాదు ప్రకటికల్స్ కూడా ఉంటాయి.వీరిపై వర్మ నీచమైన కామెంట్స్..., వింటే సభ్యసమాజం తలదించుకుంటుందిఈ ట్రిక్ తో జియో ఫోన్లో కూడా వాట్స‌ప్ వాడొచ్చు...........ఇవాంకా ట్రంప్‌ వస్తున్నారు ప్రజలెవరూ ఇల్లు వదిలి బయటికి రావద్దు ప్రజలకు పోలీసుల హెచ్చరిక.ట్రంప్‌ కుమార్తె ఇవాంకాను సన్నీలియోనీతో పోల్చిన వర్మదేశ ప్రధమ పౌరుడి జీతం ఎంతో తెలుసా....ప‌రిగ‌డుపున ఏం తినాలి..ఏం తిన‌కూడ‌దో తెలుసుకోండి.........ఉత్త‌ర‌కొరియా సైనికుడి పొట్ట నిండా పురుగులు.....20 ఏళ్ల కెరిరిలో ఇంత‌వ‌ర‌కూ చూడ‌లేద‌న్న డాక్ట‌ర్లు......ఒక శవం తల ఇంకో మొండానికి అతికించిన డాక్టర్లు.........బాబు సీఎం అయితే క‌మ్మ‌ల‌కు, చిరంజీవి సీఎం అయితే కాపుల‌కు క‌డుపు నిండ‌దు........ ఏబీఎన్ ఎండీ రాధాకృష్ణ ........
భక్తిరసం

వివాహాలు ఎన్నిరకాలు ? గాంధర్వ వివాహం అని దేన్నంటారు?

different types of marriages
వివాహాలు ఎన్నిరకాలు ? గాంధర్వ వివాహం అని దేన్నంటారు?

మలి వేదకాలంలో వివాహ పద్దతులు -8 రకాలు. అవి ఆమోదితాలు 4. అనామోదితాలు 4.

1. బ్రహ్మ వివాహం. ఇది పెద్దలు కుదిర్చిన వివాహం. గుణవంతుడు, సచ్చీలుడు అయిన వ్యక్తికి కన్యాదానం చెయ్యడాన్ని బ్రహ్మ వివాహం అంటారు.
2. దైవ వివాహము. ఇది బ్రహ్మణులకు మాత్రమే.. అమ్మాయిని దక్షిణగా ఇవ్వడం దైవ వివాహం.
3. ఆర్ష వివాహం. వివాహానికి ముందు కాబోయే మామగారికి ఒక ఆవును, ఎద్దును బహుకరించి కన్యను స్వీకరించే విధానాన్ని ఆర్ష వివాహం అంటారు.
4. ప్రజాపత్య వివాహం. ఆర్ధిక లావాదేవీలు లేకుండా జరిగే వివాహం. కాబోయే అల్లుడుని సత్కరించి వధూవరులిద్దరూ ధర్మస్థాపనకు పూనుకొనమని చెప్పి నిర్వర్తించే వివాహం.

అనామోదితాలు 4 రకాలు..
1.గాంధర్వ వివాహం… ప్రేమ వివాహం, వివాహానికి ముందు పరస్పరం ప్రేమించుకొని వివాహమాడే విధానం.
2. అసుర వివాహం… పెళ్ళికూతురుని కొనడం ద్వారా వివాహమాడటం.
3. రాక్షస వివాహం… అమ్మాయి ఇష్టం లేకుండా ఆమెను ఆమె తల్లిదండ్రుల నుంచి దొంగిలించి తీసుకువచ్చి పెళ్ళి చేసుకొవడం.
4. పైశాచిక వివాహం… నిద్రిస్తున్న కన్యనుగాని, మానసిక స్థితి సరిగాలేని కన్యనుగాని, బలవంతంగా వివాహం చేసుకోవడం.

ఇక కులాంతర వివాహాలు 2 రకాలు.
అనులోమవివాహం… పైకులంలో ఉన్న యువకుడు క్రింది కులంలోని యువతిని పెళ్ళి చేసుకోవడం.
ప్రతిలోమ వివాహం… క్రింది స్థాయి కులంలో యువకుడు పైస్థాయి కులంలో యువతిని పెళ్ళిచేసుకోవడం.

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

To Top
error: Content is protected !!