ఆ కోర్స్ లో ప్రేమ పాటలు నేర్పుతారు.. థియరీ క్లాస్ లే కాదు ప్రకటికల్స్ కూడా ఉంటాయి.వీరిపై వర్మ నీచమైన కామెంట్స్..., వింటే సభ్యసమాజం తలదించుకుంటుందిఈ ట్రిక్ తో జియో ఫోన్లో కూడా వాట్స‌ప్ వాడొచ్చు...........ఇవాంకా ట్రంప్‌ వస్తున్నారు ప్రజలెవరూ ఇల్లు వదిలి బయటికి రావద్దు ప్రజలకు పోలీసుల హెచ్చరిక.ట్రంప్‌ కుమార్తె ఇవాంకాను సన్నీలియోనీతో పోల్చిన వర్మదేశ ప్రధమ పౌరుడి జీతం ఎంతో తెలుసా....ప‌రిగ‌డుపున ఏం తినాలి..ఏం తిన‌కూడ‌దో తెలుసుకోండి.........ఉత్త‌ర‌కొరియా సైనికుడి పొట్ట నిండా పురుగులు.....20 ఏళ్ల కెరిరిలో ఇంత‌వ‌ర‌కూ చూడ‌లేద‌న్న డాక్ట‌ర్లు......ఒక శవం తల ఇంకో మొండానికి అతికించిన డాక్టర్లు.........బాబు సీఎం అయితే క‌మ్మ‌ల‌కు, చిరంజీవి సీఎం అయితే కాపుల‌కు క‌డుపు నిండ‌దు........ ఏబీఎన్ ఎండీ రాధాకృష్ణ ........
భక్తిరసం

మంగ‌ళ‌, శుక్ర వారాల‌లో ఎవ‌రికీ డ‌బ్బులు ఇవ్వ‌కూడ‌ద‌న్న‌ది అపోహే..?

చాలా మంది రిటేల్ షాపు ఓన‌ర్లు, చిన్న చిన్న వ్యాపార‌స్తులు, కిరాణ కొట్టు య‌జ‌మానులు, కొంద‌రు కుటుంబాల‌లో వాళ్లు శుక్ర‌, మంగ‌ళ వారాలలో త‌మ డ‌బ్బును ఎవ‌రికీ ఇవ్వ‌కూడ‌ద‌నే మూడ న‌మ్మ‌కాల‌ను బాగా న‌మ్ముతున్నార‌ని చెబుతున్నారు నిపుణులు. ఎందుకంటే
శ్రీమహాలక్ష్మీదేవి భృగుమహర్షి కుమార్తె అని.. ఆ శుక్రవారానికి మరో పేరు భృగువారం అని..ఇక మంగళవారం కుజగ్రహానికి సంబంధించినద‌ని.. ఇలా ఏవేవో మూడ న‌మ్మ‌కాల‌ను పాటిస్తూ.. శుక్రవారం ఎవరికైనా రుణం ఇస్తే తిరిగి రావడం కష్టం అని భావిస్తున్నారు. అలాగే మంగళవారం నాడు అప్పు ఇస్తే క‌ల‌హాలు పెరుగుతాయని చాలా మంది నమ్ముతున్నారు. అందుకే ఈ రెండు రోజులలో ఎవరికీ అప్పు ఇవ్వడానికి సుముఖ‌త చూప‌రు. ఇది పూర్తిగా అశాస్త్రీయమైన వాదన. వాస్తవానికి మంగళ, శుక్రవారాల్లో అప్పులు తీర్చుకోవడానికి, సొంతానికి, కుటుంబ వ్యవహారాల కోసం నిరభ్యంతరంగా ఖర్చు పెట్టవచ్చంటున్నారు నిపుణులు. ఇలాంటి నియమాలు ప్రజలు నమ్మినంత కాలం సాగుతూనే ఉంటాయంటున్నారు వీళ్లు.

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

To Top
error: Content is protected !!