ఆ కోర్స్ లో ప్రేమ పాటలు నేర్పుతారు.. థియరీ క్లాస్ లే కాదు ప్రకటికల్స్ కూడా ఉంటాయి.వీరిపై వర్మ నీచమైన కామెంట్స్..., వింటే సభ్యసమాజం తలదించుకుంటుందిఈ ట్రిక్ తో జియో ఫోన్లో కూడా వాట్స‌ప్ వాడొచ్చు...........ఇవాంకా ట్రంప్‌ వస్తున్నారు ప్రజలెవరూ ఇల్లు వదిలి బయటికి రావద్దు ప్రజలకు పోలీసుల హెచ్చరిక.ట్రంప్‌ కుమార్తె ఇవాంకాను సన్నీలియోనీతో పోల్చిన వర్మదేశ ప్రధమ పౌరుడి జీతం ఎంతో తెలుసా....ప‌రిగ‌డుపున ఏం తినాలి..ఏం తిన‌కూడ‌దో తెలుసుకోండి.........ఉత్త‌ర‌కొరియా సైనికుడి పొట్ట నిండా పురుగులు.....20 ఏళ్ల కెరిరిలో ఇంత‌వ‌ర‌కూ చూడ‌లేద‌న్న డాక్ట‌ర్లు......ఒక శవం తల ఇంకో మొండానికి అతికించిన డాక్టర్లు.........బాబు సీఎం అయితే క‌మ్మ‌ల‌కు, చిరంజీవి సీఎం అయితే కాపుల‌కు క‌డుపు నిండ‌దు........ ఏబీఎన్ ఎండీ రాధాకృష్ణ ........
కుకరీ

కీరదోస సలాడ్ తయారీ విధానం

Cucumber Salad
కీరదోస సలాడ్ తయారీ విధానం

ఎండకాలం ఏదన్న చల్లగా తినాలనిపిస్తుంది. అలాగని కూల్ డ్రింక్ తాగితే తాత్కాలిక ఉపశమనమే కాకుండా ఆరోగ్యానికి అంత మంచిది కాదు. చలువ చేసే కాయగూరలు సలాడ్స్ రూపంలో తీసుకోవడం ఆరోగ్యదాయకం. అందులో కీరదోస సలాడ్ మీకోసం.

కావలసిన పదార్థాలు:

కీరదోస – రెండు, వేయించిన పల్లీలు – కొన్ని, ఉప్పు – తగినంత, చక్కెర – చెంచా, నిమ్మరసం కొద్దిగా, కొత్తిమీర తరుగు – పావుకప్పు

తయారీ విధానం:

కీరదోస చెక్కు తీసి చిన్న ముక్కల్లా కోసి పెట్టుకోవాలి. పల్లీలను మరీ మెత్తగా కాకుండా పొడిచేసుకుని కీరదోసపై వేయాలి. ఇప్పుడు నిమ్మ రసం తీసుకుని తగినంత ఉప్పూ, చక్కెరా వేసి కీరదోస ముక్కలపై వేసి బాగా కలపాలి. చివరగా కొత్తిమీర తో అలంకరిస్తే సరిపోతుంది.

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

To Top
error: Content is protected !!