ఆ కోర్స్ లో ప్రేమ పాటలు నేర్పుతారు.. థియరీ క్లాస్ లే కాదు ప్రకటికల్స్ కూడా ఉంటాయి.వీరిపై వర్మ నీచమైన కామెంట్స్..., వింటే సభ్యసమాజం తలదించుకుంటుందిఈ ట్రిక్ తో జియో ఫోన్లో కూడా వాట్స‌ప్ వాడొచ్చు...........ఇవాంకా ట్రంప్‌ వస్తున్నారు ప్రజలెవరూ ఇల్లు వదిలి బయటికి రావద్దు ప్రజలకు పోలీసుల హెచ్చరిక.ట్రంప్‌ కుమార్తె ఇవాంకాను సన్నీలియోనీతో పోల్చిన వర్మదేశ ప్రధమ పౌరుడి జీతం ఎంతో తెలుసా....ప‌రిగ‌డుపున ఏం తినాలి..ఏం తిన‌కూడ‌దో తెలుసుకోండి.........ఉత్త‌ర‌కొరియా సైనికుడి పొట్ట నిండా పురుగులు.....20 ఏళ్ల కెరిరిలో ఇంత‌వ‌ర‌కూ చూడ‌లేద‌న్న డాక్ట‌ర్లు......ఒక శవం తల ఇంకో మొండానికి అతికించిన డాక్టర్లు.........బాబు సీఎం అయితే క‌మ్మ‌ల‌కు, చిరంజీవి సీఎం అయితే కాపుల‌కు క‌డుపు నిండ‌దు........ ఏబీఎన్ ఎండీ రాధాకృష్ణ ........
కుకరీ

దోసకాయ – చికెన్ కూర

Cucumber Chicken Curry
దోసకాయ - చికెన్ కూర

చికెన్‌తో చేసే వెరైటీలకు కొదవే లేదు. అంతెందుకు… ఒకే రకం వంటకం కూడా ప్రాంతాన్ని బట్టి చేసే విధానమూ మారిపోతుంటుంది. వాటిల్లో దోసకాయ చికెన్ కూడా ఒకటి. నోరూరించే దోసకాయ చికెన్ ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం.

కావలసిన పదార్థాలు:

దోసకాయ: చిన్నది ఒకటి, చికెన్ ముక్కలు: అరకిలో, ఉల్లిపాయ: ఒకటి, కారం: సరిపడినంతా, కొబ్బరిపొడి: ఒక స్పూను, అల్లంవెల్లుల్లి: 2 టీస్పూన్లు, గరంమసాలా: టీస్పూను, ఉప్పు: తగినంత, నూనె: 4 టేబుల్స్పూన్లు, దనియాలపొడి: టీస్పూను

తయారుచేసే పద్ధతి:

చికెన్ ముక్కలకు ఉప్పు, కారం పట్టించి ఉంచాలి. పాన్లో నూనె పోసి కాగిన తర్వాత ఉల్లిముక్కలు వేసి వేయించాలి. చికెన్ ముక్కలు వేసి రెండు నిమిషాలు వేయించాలి… అల్లంవెల్లుల్లి ముద్ద వేసి వేయించాలి,…. తరవాత గరంమసాలా, కొబ్బరి, దనియాలపొడి వేసి సిమ్లో మరికాసేపు వేపి ఉడికించాలి.
తర్వతా దోసకాయ ముక్కలు వేసి, కొద్దిగా నీళ్లు పోసి మూతపెట్టి ఉడికించాలి.

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

To Top
error: Content is protected !!