అమెజాన్‌ గ్రేట్‌ ఇండియన్‌ సేల్‌-ఆఫర్లే ఆఫర్లు!'ఎఫ్ 2' ట్రైలర్-చూస్తే పడి పడి నవ్వుకుంటారు!విరాట్ కోహ్లీ మరియు అనుష్కల పెళ్లి వీడియో!పవన్ కోసం రంగంలో దిగిన గబ్బర్ సింగ్ బ్యాచ్ !!రి ఎంట్రీ ఇచ్చిన రేవంత్ …కెసిఆర్, చంద్రబాబు మీద 10 ఇయర్స్ ఛాలెంజ్కీలక పాత్రలో అందాలను ఆరబోయనున్న శివగామి …వివిఆర్ 8th డే కలెక్షన్స్…, చెక్కుచెదరని రాంచరణ్ స్టామిన…!ఈరోజు మార్కెట్ లో బంగారం మరియు వెండి ధరలు!బిగ్ బాస్ పూజ కాపురంలో చిచ్చు ..,కేసీఆర్ అమరావతి పర్యటనకు ముహూర్తం ఖరారు …!బాలయ్యకు షాక్ ఇస్తున్న ఎన్టీఆర్ కథానాయకుడు కలెక్షన్స్..?దుమ్మురేపుతున్న విక్రమ్‌ ‘కదరమ్ కొండమ్’టీజర్
నేషనల్

కాంట్రాక్టర్ నిర్లక్ష్యం-ఓ కుక్క ప్రాణం తీసింది!

కాంట్రాక్టర్ నిర్లక్ష్యం-ఓ కుక్క ప్రాణం తీసింది!

ప్రస్తుత రోజుల్లో కొందరు ప్రవర్తిస్తోన్న తీరు ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. మూగ జీవుల ప్రాణాలను లెక్క చేయకుండా చిన్న అజాగ్రత్తల వల్ల ఉసురు తీస్తున్నారు. తాజాగా…గా దేశ రాజధానిలో జరిగిన ఘటన అందరి హృదయాల్ని కదిలించింది. నిద్రపోతున్న శునకంపై అమానుషంగా తారు రోడ్డు వేశారు. దీంతో ఢిల్లీలో ఈ ఘటన వివాదాస్పదంగా మారింది. ఆగ్రాలోని ఫతేబాద్ లో కొందరు అధికారుల సమక్షంలో రోడ్డు వేస్తున్నారు. అయితే ఒక కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్ల రోడ్డు మీద కుక్క ఉన్న విషయాన్ని గమనించకుండా అలానే వేడి తారు పోయడంతో ఇరుక్కుపోయిన కుక్క విల విల లాడుతూ ప్రాణాలు విడిచింది. దీంతో సామజిక కార్యకర్తలు ఘటనపై పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేశారు. అయితే తెల్లారేసరికి కుక్క శరీరం అక్కడ కనిపించలేదు. ఆందోళన కారులు మరింతగా నిరసనలు తెలిపి పోలీస్ స్టేషన్ వద్ద బైఠాయించారు. ఘటనకు సంబందించిన అధికారులను వెంటనే అరెస్ట్ చేయాలనీ సామజిక కార్యకర్తలు కొందరు డిమాండ్ చేశారు. సోషల్ మీడియాలో కూడా ఘటనపై నెటిజన్స్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

To Top
error: Content is protected !!