తెలంగాణ

నేను టిఆర్ఎస్ లోకి పోను అంటున్న కాంగ్రెస్ ఎమ్మెల్యే!

congress party MLA devi reddy rejects TRS party seat
నేను టిఆర్ఎస్ లోకి పోను అంటున్న కాంగ్రెస్ ఎమ్మెల్యే!

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు ముగిసినా రాజకీయం ఇంకా రసవత్తరంగానే సాగుతోంది. తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆరుగురు టిఆర్ఎస్ లో చేరుతారని వచ్చిన వార్తల పై ఎమ్మెల్యే దేవిరెడ్డి స్పందించారు. ఆయన ఏమన్నారంటే..
నేను 1984 నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను.

పార్టీ ఒడిదుడుకుల్లో ఉన్నప్పుడు కూడా నేను కొనసాగాను. నేను పార్టీ మారుతున్నట్టు వస్తున్న వార్తలను ఖండిస్తున్నాను. ఎవరైన సరే నన్ను సంప్రదిస్తే మరిన్ని వివరాలు తెలిసేవి. కానీ ఊహజనితంగా వార్తలు రాస్తున్నారు.ఇది సరైన పద్దతి కాదు. నేను టిఆర్ఎస్ లో చేరను. నేను కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతాను.” అని ఆయన అన్నారు.

To Top
error: Content is protected !!