సినిమా

బన్నీ సినిమాలో తాజా సంచలనం..,ప్రియా ప్రకాష్

priya prakash varrier as heroine in allu arjun movie
బన్నీ సినిమాలో తాజా సంచలనం..,ప్రియా ప్రకాష్

గత మూడు రోజుల నుంచి సోషల్ మీడియాను ఎంతగానో ఆకట్టుకున్న మలయాళ భామ ప్రియా ప్రకాష్ వారియర్ వీడియో ఇప్పుడు సినిమా స్టార్స్ కూడా ఫిదా అవుతున్నారు.. ‘ఒరు అదర్ లవ్’ చిత్రంలోని మాణిక్య మలరాయ పూవీ అనే పాటలో ఒక చిన్న లైన్ జనల హృదయాలు కొల్లగొట్టింది.. ఆ వీడియోలో ప్రియా ఇచ్చిన హావభావాలకి కుర్రాళ్ళ గుండెల్లో తొలకరి ప్రేమ పుట్టుకొస్తుంది.. అందులో  ఈరోజు ప్రేమికుల రోజు కావడంతో ఆ వీడియో సాంగ్ అందరికి బాగా కనెక్ట్ అయింది.. లవ్ ని వ్యక్తపరచడానికి కూడా అందరూ ఈ వీడియోనే షేర్ చేస్తుండటంతో టాప్ ట్రెండింగ్లో ఈ వీడియో స్థానం దక్కించుకుని సంచలనంగా మారింది.. కేవలం ఒకే ఒక్క రోజు ఆ యువతకి ప్రపంచస్థాయిలో గుర్తింపు వచ్చింది.. అయితే తాజాగా టాలీవుడ్ సినిమా స్టార్ అల్లు అర్జున్ కూడా ఆ అమ్మాయి చూపులకు ఫిదా అయ్యాడు.. అయితే ఇప్పుడు మరో సంచలన వార్తా ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది . అల్లు అర్జున్ నెక్స్ట్ చేయబోయే చిత్రానికి ఈ అమ్మాయిని హీరోయిన్ గా పెట్టుకోవాలని అనుకుంటున్నాడట  . కానీ తదుపరి తన సినిమాపై ఇంకా ఎం క్లారిటీ రానప్పటికీ ఎప్పడి నుండో మలయంలో డైరెక్ట్ మూవీ చేయాలనీ అనుకుంటున్నా , సరైన కథ దొరక్క  పోస్ట్ పాన్ చేస్తున్న బన్నీ ఈసారి తప్పకుండ చేసే ఆలోచనలో ఉన్నాడట , ఈ సినిమకి మలయాళంలో మంచి క్రెజ్ సాధించిన ఈ అమ్మాయినే హీరోయిన్ గా పెట్టుకోవాలని బన్నీ ఫిక్స్ అయ్యాడట ..ఇక ఈ అమ్మాయిపై బన్నీ తన ట్విట్టర్ అకౌంట్ లో స్పందించాడు ..ప్రియా వీడియో పోస్ట్ చేస్తూ ‘‘ఈ మధ్య కాలంలో ఇంత క్యూటెస్ట్ వీడియోని నేనసలు చూడలేదు. సింప్లిసిటీకి ఉన్న పవరే ఇది. నాకు బాగా నచ్చింది..’’ అంటూ అల్లు అర్జున్ పోస్ట్ చేశారు..

To Top
error: Content is protected !!