సినిమా

ప్రదీప్ కారులో టాప్ హీరో కూతురు… ఎవరో తెలుస్తే మైండ్ బ్లాక్ అవుతుంది …!

న్యూ ఇయర్ వేడుకలలో భాగంగా హైదరాబాద్ పోలీసులు నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ లో ప్రముఖ టీవీ యాంకర్ ప్రదీప్ పోలీసులకు దొరికిపోయిన సంగతి తెల్సిందే. జూబ్లిహిల్స్ రోడ్డు నంబర్ 45 వద్ద మద్యం సేవించి వాహనం నడుపుతూ ప్రదీప్ పోలీసులు అడ్డంగా దొరికిపోయాడు.. ప్రదీప్ నోరు తెరిపించి బ్రీత్ అనలైజ్ చేయగా.. ఒకటి రెండు కాదు ఏకంగా 178 పాయింట్లు నమోదు కావడం గమనార్హం. కాగా ప్రదీప్  పై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. అతను డ్రైవ్ చేస్తున్న బీఎం డబ్ల్యూ కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే ఈ కార్ లో ప్రదీప్ తో పాటు ఓ బడా సినీ హీరో కుమార్తె కూడా ఉందంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఆమె ఎవరో ఇంకా బయటకు రానప్పటికీ , ఆమెతో ప్రదీప్ కు మంచి సాన్నిహిత్యం ఉందని , తరుచు ఆమెతో ప్రదీప్ గడుపుతుంటాడని అంటున్నారు. ఎప్పటినుండో హిట్లు లేక సతమవుతున్న ఆ హీరో ఈమధ్యే మంచి కామ్ బ్యాక్ ఇచ్చాడని , ఆ సినిమా పబ్లిసిటీ పనులలో భాగంగా , ఆ హీరో కూతురితో , ప్రదీప్ కి మంచి రిలేషన్ నడిచి , ఇప్పుడు , వారు మంచి ఫ్రెండ్స్ అయ్యారని అంటున్నారు . ఇక ప్రస్తుతం ప్రదీప్ పరారీలో ఉన్నాడు. ఆఖరి రోజైన ఈరోజు కూడా కౌన్సిలింగ్ కు హాజరుకాలేదు. మరోవైపు అతడికి నోటీసులు ఇవ్వడానికి వెళ్లిన ట్రాఫిక్ పోలీసులకు కూడా అతడి ఆచూకి లభ్యంకాలేదు.

To Top
error: Content is protected !!