సినిమా

వర్మ బ్లూ ఫిలింని పొగిడిన కత్తి మహేష్ ని బూతులు తిట్టిన హైపర్ ఆది ….!

hyper aadhi comments on kathi mahesh
వర్మ బ్లూ ఫిలింని పొగిడిన కత్తి మహేష్ ని బూతులు తిట్టిన హైపర్ ఆది ....!

పవన్ కల్యాణ్ కంటే కత్తి మహేష్ అందగాడని వర్మ అంటే.. వర్మ యుగపురుషుడు అంటూ తాజాగా కత్తి మహేష్ ప్రశంసించాడు. పవన్ కళ్యాణ్ పై  ఉన్న వ్యతిరేకతతో తనకు మద్దతుగా నిలిచిన వర్మను కత్తి మహేష్ ఆకాశానికి ఎత్తేశాడు. అమెరికాన్ ఫోర్నస్టార్ ‘గాడ్, సెక్స్ అండ్ ట్రూత్(జీఎస్టీ)’ పేరుతో రూపొందించిన వెబ్ సిరీస్ ట్రైలర్ను వర్మ ట్విట్టర్లో పోస్ట్ చేశాడు. ఆ ట్రైలర్ చూసి కత్తి మహేష్ తన రివ్యూ రిపోర్ట్ను ఇవ్వడంతో పాటు ‘వర్మ యుగపురుషుడు’ అంటూ ట్విట్టర్లో కొనియాడాడు. ఈ ఇద్దరి పై పవన్ కళ్యాణ్ వీరాభిమానిని , జబర్దస్త్ స్టార్ కమెడియన్ హైపర్ ఆది మండి పడ్డాడు . శివ, క్షణక్షణం వంటి ఎంతో గొప్ప సినిమాలు తీసిన వర్మ ప్రస్తుతం ఫోర్నస్టార్ తో సినిమాలు తీస్తూ . తెలుగువారి సంస్కృతి, సంప్రదాయాలను దెబ్బతీసేలా వర్మ సినిమాలు ఉంటున్నాయని , దానికి ఈ క్యూట్ బాయ్ సప్పోర్ట్ చేయడం చూస్తుంటే ఒకే జాతి పక్షులు ఒక గూటికి చేరినట్టు అనిపిస్తుందని , ఇద్దరు కలిసి ముంబై లో బ్లూ ఫిలిమ్స్ తీసుకోండి, మా తెలుగువాళ్ళ పరువు తీయకండి అని ఘాటైన విమర్శలు చేశారు హైపర్ ఆది .ఇక తెలుగువాళ్ళ సంస్కృతి పాడుచేసే విధంగా వున్నా వర్మ పోర్న్ ఫిలిం కి కత్తి మహేష్ మద్దతిస్తూ వర్మను పొగడడంపై సోషల్మీడియాలో విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో కత్తి మహేష్ వెనక్కు తగ్గుతాడా.. లేక వర్మలాగే ‘ఐ డోంట్ కేర్’ అంటాడో చూడాలి!.

To Top
error: Content is protected !!