సినిమా

లవర్ బాయ్ తరుణ్ ఇంట్లో పెళ్లి సందడి..,అమ్మాయి ఎవరో తెలుస్తే షాక్ అవుతారు

tharun marriage
లవర్ బాయ్ తరుణ్ ఇంట్లో పెళ్లి సందడి..,అమ్మాయి ఎవరో తెలుస్తే షాక్ అవుతారు

ప్రభాస్ కి ముందే ఇండస్ట్రీ లో లవర్ బాయ్ గా అడుగు పెట్టి , కొన్నాళ్ళు స్టార్ స్టేటస్ ను అనుభవించి ఇప్పటికి పెళ్లి కాకుండా ఉన్న హీరో ఒకరున్నారు అని మీకు గుర్తుందా? అదేనండి మన తరుణ్. భక్త ప్రహ్లాద లో  నటించి మన తెలుగు ప్రేక్షకులని అలరించి చిరకాలం అలానే నిలిచిపోయిన రోజా రమణి గారి కొడుకుగా తరుణ్ టాలీవుడ్ కి పరిచయం అయ్యాడు. ఆదిత్య 369 వంటి సూపర్ హిట్ చిత్రాలలో చైల్డ్ ఆర్టిస్ట్ గ నటించి నువ్వే కావాలి సినిమా తో హీరోగా అరంగేట్రం చేసాడు తరుణ్. 20 కి పైగా సినిమాలలో హీరోగా నటించి లవర్ బాయ్ గా పేరు కూడా పొందాడు. కానీ ఈ 35 ఏళ్ళ హీరో ఇప్పటికి బ్రహ్మచారి గానే మిగిలిపోయాడు. పెళ్లి గురించి ఎప్పుడు అడిగిన ఇంకా టైం ఉంది అంటూ ప్రశ్న ని దాటేస్తూ వస్తున్నాడు తరుణ్. కానీ రోజారమణి ఈ మధ్యనే ఒక ఇంటర్వ్యూ లో పెళ్లి సంబంధాలు చూస్తున్నాం.. త్వరలో పెళ్లి కబురు చెప్తాం అని చెప్పేసారు. ఒక పెద్ద ఇండస్ట్రియల్ కూతురితో తరుణ్ పెళ్లి సెట్ అవ్వనుందని తెలుస్తుంది . అయితే తరుణ్ కి ఇప్పటికే ఇండస్ట్రీలో హీరోయిన్స్ తో ఎఫైర్స్ ఉన్నాయని , వదంతుల నేపథ్యంలో , ఇండస్ర్య్ కానీ వారితో వివాహం జరుగుతువుండడం , గమనార్హం . ‘ఇది నా లవ్ స్టోరీ’ అంటూ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నా తరుణ్ ఫిబ్రవరి 14 న వాలెంటైన్స్ డే కానుకగా రాబోతోంది.

To Top
error: Content is protected !!