సినిమా

రంగమ్మత్త బీచ్లో రొమాన్స్ చేస్తూ దొరికిపోయింది

రంగమ్మత్త బీచ్లో రొమాన్స్ చేస్తూ దొరికిపోయింది

రంగస్థలం బ్లాక్ బస్టర్ కావడంతో యమా జోష్ మీదుంది హాట్ భామ అనసూయ . అందుకే ఆ జోష్ ని భర్తతో కలిసి పంచుకోవడానికి , ఎంజాయ్ చేయడానికి టూర్ కెళ్ళింది అనసూయ . అక్కడ భర్త తో కలిసి బీచ్ లో బాగా ఎంజాయ్ చేసింది , భర్తతో కలిసి ఎంజాయ్ చేస్తున్న సమయంలో కొన్ని పిక్స్ తీసుకొని వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.  అసలే అనసూయ హాట్ భామ ఆపై పొట్టి పొట్టి దుస్తులతో బీచ్ లో రెచ్చిపోయిన తీరుకి నెటిజన్లు ఫిదా అవుతున్నారు .

జబర్దస్త్ తో కుర్రాళ్ళ గుండెల్లో మంటలు పెట్టిన అనసూయ బుల్లితెరపై మాత్రమే కాకుండా వెండితెర మీద కూడా సత్తా చాటుతోంది . ఒకవైపు బుల్లితెరపై అందాలను ఆరబోస్తూనే వెండితెరపై నటనతో ఆకట్టుకుంటోంది . రంగస్థలం చిత్రంలో రంగమ్మత్త గా అనసూయ నటన కు ప్రేక్షకులు ముగ్దులయ్యారు . హాట్ భామగా కనిపించిన అనసూయ రంగమ్మత్త గా అద్భుతమైన నటనని కనబరిచింది . ఇక ఇప్పుడేమో వెంకటేష్ – వరుణ్ తేజ్ ల సినిమాలో కీలక పాత్రలో నటించడానికి రెడీ అవుతోంది అనసూయ .

To Top
error: Content is protected !!