కమ్మోళ్ల రాజ్యంలో కాపులకు ఎందుకు అవార్డులు’ షాకింగ్ కామెంట్స్...!!!మధ్యాహ్న భోజనంలో పెరుగు తింటే ఎన్ని లాభాలో...........మాట మీద నిల‌బ‌డ్డ కేసీఆర్‌......హెచ్‌-1 బీ వీసాలు మ‌రింత క‌ఠినం.........క్లిక్ కొట్టండి...డ‌బ్బు సంపాదించండి..ఇక మీరు కూడా ట్రాఫిక్ పోలీస్‌......త‌న చితికి తానే నిప్పు పెట్టుకుంది.....ఎలానో తెలుసా........చిరంజీవి పార్టీ ఓడిపోవడానికి కారణం ఆయన కులమే... పోసాని తాజా సంచలనంప్రశాంత్ కిషోర్ టీమ్..vs వైసీపీ లీడర్స్ పాదయాత్రలో తలపట్టుకుంటున్న జగన్..ఎల్..రమణ పార్టీ అధ్యక్షుడిగా పనికి రాడా..?? రేవంత్ లేని పార్టీ ఎలా అయిందో చూడండి..ప్రభాస్ అవార్డుకు అనర్హుడా... అల్లు అర్జున్ బెస్ట్ క్యారెక్టర్ ఆర్టిస్టా..???
సినిమా

హరితేజ అసలు రంగు బయటపెట్టిన ఎన్టీఆర్ …!

telugu bigg boss
హరితేజ అసలు రంగు బయటపెట్టిన ఎన్టీఆర్ ...!

ఎలిమినేషన్లో ఉన్న ఐదుగురు టాప్ కన్టెస్టెంట్స్.. ప్రిన్స్,నవదీప్, ఆదర్శ్, అర్చన,హరితేజలలో హౌస్ను వీడేదెవరు? సేఫ్ జోన్కి వచ్చేదెవరు? ఎన్టీఆర్ ఎంట్రీ ఇచ్చి ఎవర్ని హౌస్నుండి సాగనంపబోతున్నారనే ఆసక్తితో బిగ్ బాస్ సీజన్ 1 ఎపిసోడ్ 56 మొదలైంది. బిగ్ బాస్ కన్టెస్టెంట్స్ కోసం జరిగే ఓటింగ్ ప్రక్రియ ఎలా జరుగుతుందో వివరిస్తూ… మొన్నటి వారం ప్రేక్షకులనుండి కోటిన్నర ఓట్లురాగా… తరువాత వారం రెండు కోట్ల ఓట్లు వచ్చాయని.. ఈ వారం ఎలిమినేషన్ జోన్లో ఉన్న కన్టెస్టెంట్స్ కోసం 2 కోట్ల 60 లక్షల ఓట్లు వచ్చాయన్నారు. ఇక బిగ్బాస్ హౌస్ కన్టెస్టెంట్స్ను ఇద్దరిద్దరుగా కన్ఫ్యూషన్ రూమ్కి పిలిచి బిగ్ బాస్ హౌస్లో ఎవరు ఉంటారు? ఎవరు వెళ్తారని అనుకుంటున్నారో వారి అభిప్రాయాల్ని అడిగి తెలుసుకున్నారు. ఈ అంశంలో భాగంగా , హరితేజ సీక్రేట్ విషయాలు బయటపెట్టి సరదా పట్టించాడు ఎన్టీఆర్ . ఎవరు లేనాప్పుడు పార్టిసిపెంట్స్ గురించి హరితేజ మాట్లాడిన మాటల విని అందరికి చూపించాడు ఎన్టీఆర్. నవదీప్ తో హరి తేజ ప్రిన్స్ , దీక్షలపై కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.’ ప్రిన్స్ చాల సైలెంట్ అని , ,.., కామ్ గ ఉండి  ఒకేసారి అరిచేస్తారు, ఇలా సైలెంట్ వున్నా వాళ్ళని ఎప్పుడు నమ్మొద్దు అని చెప్తూనే.., దీక్ష పెద్ద అయోమయం క్యాండెట్ అని , నాకు దీక్షని చూస్తుంటే రాయల్ గెస్ట్ లో గెస్ట్ గా కనపడుతుంది . మే బి ఆ క్యారెక్టర్ కి ఈ క్యారెక్టర్ కి కన్ ఫ్యూస్ అయినట్టుంది పిచ్చిది’ అని దీక్షని కామెంట్ చేసిన హరితేజ వీడియోని బయటపెట్టాడు ఎన్టీఆర్ .., ఈ వీడియో తో మిగితా పార్టిసిపెంట్స్ , హరితేజ షాక్ కి గురైయ్యారు.

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

To Top
error: Content is protected !!