కమ్మోళ్ల రాజ్యంలో కాపులకు ఎందుకు అవార్డులు’ షాకింగ్ కామెంట్స్...!!!మధ్యాహ్న భోజనంలో పెరుగు తింటే ఎన్ని లాభాలో...........మాట మీద నిల‌బ‌డ్డ కేసీఆర్‌......హెచ్‌-1 బీ వీసాలు మ‌రింత క‌ఠినం.........క్లిక్ కొట్టండి...డ‌బ్బు సంపాదించండి..ఇక మీరు కూడా ట్రాఫిక్ పోలీస్‌......త‌న చితికి తానే నిప్పు పెట్టుకుంది.....ఎలానో తెలుసా........చిరంజీవి పార్టీ ఓడిపోవడానికి కారణం ఆయన కులమే... పోసాని తాజా సంచలనంప్రశాంత్ కిషోర్ టీమ్..vs వైసీపీ లీడర్స్ పాదయాత్రలో తలపట్టుకుంటున్న జగన్..ఎల్..రమణ పార్టీ అధ్యక్షుడిగా పనికి రాడా..?? రేవంత్ లేని పార్టీ ఎలా అయిందో చూడండి..ప్రభాస్ అవార్డుకు అనర్హుడా... అల్లు అర్జున్ బెస్ట్ క్యారెక్టర్ ఆర్టిస్టా..???
సినిమా

హరితేజాకి బిగ్ బాస్ సూపర్ డూపర్ గిఫ్ట్ …, అదేంటో తెలిస్తే మీరు షాక్ అవ్వాల్సిందే

హరితేజాకి బిగ్ బాస్ సూపర్ డూపర్ గిఫ్ట్ ..., అదేంటో తెలిస్తే మీరు షాక్ అవ్వాల్సిందే

బిగ్ బాస్ ని ఎన్టీఆర్ ఎంత సూపర్ హిట్ చేసిన , పార్టిసిపెంట్స్ కి పబ్లిక్ లో ఎంత ఇమేజ్ పెరిగిన , ప్రేక్షకులకి ఎంత వినోదాన్ని ఇచ్చిన కూడా బిగ్ బాస్ చేస్తున్న ఒక పెద్ద తప్పు పై వార్తలు ఇప్పుడు చెక్కర్లు కొడుతున్నాయి. బిగ్ బాస్ పార్టిసిపెంట్స్ ని గత రెండు నెలలుగా హౌస్ లో పెట్టి , బయట ప్రపంచానికి సంబంధం లేకుండా , బంధించారు. ఇదంతా తెలిసే అగ్రిమెంట్స్ పై సైన్ చేశారు పార్టిసిపెంట్స్. కానీ రెండు నెలలు ఫ్యామిలీస్ వదిలి ఉండడం అంటే మామూలు విషయం కాదు . అన్ని రోజులు దూరంగా వున్నా ఫ్యామిలీస్ ని బిగ్ బాస్ హౌస్ లో ఒక్కసారిగా చూడడంతో పార్టిసిపెంట్స్ సంతోషంతో ఉబ్బి తబ్బి పోతున్నారు . మొన్న ఆదర్శ్ మరియు శివ బాలాజీ ల భార్యలు బిగ్ బాస్ హౌస్ రావడం, వారి ఆనందాలకు అవధులు లేకుండా పోయినా విషయం మరవకముందే , ఇప్పుడు హరితేజాకి కూడా సూపర్ సర్ప్రైజ్ ఇచ్చాడు బిగ్ బాస్.., గేమ్లో భాగంగా అందర్నీ ఫ్రీజ్ చేపించి , కేవలం హరితేజ ని మాత్రమే బిగ్ బాస్ సీక్రెట్ రూమ్ కి పిలిచాడు. బిగ్ బాస్ ఆదేశాల మేరకు రూమ్ కి వెళ్లిన హరితేజ , రూమ్ డోర్ ఓపెన్ చేయగానే , ఒక్కసారిగా అరిచి షాక్ కి గురైంది . ఆ రూంలో హరితేజ ముందు వున్నది ఎవరో కాదు , వాళ్ళ ఫామిలీ మెంబర్సే కావడం ఇక్కడ స్పెషల్ ఎలిమెంట్స్.., ఇక ఇదంతా కూడా చిన్న ప్రోమోలో చూపించారు మా టీవీ వాళ్ళు. బిగ్ బాస్ హరితేజ కి ఇచ్చిన ఈ సర్ప్రైజ్ తో హరితేజ ఇంకెంత భావోద్వేగానికి గురైందో నెక్స్ట్ జరగబోయే ఫుల్ ఎపిసోడ్లో చూడాల్సిందే .

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

To Top
error: Content is protected !!