కమ్మోళ్ల రాజ్యంలో కాపులకు ఎందుకు అవార్డులు’ షాకింగ్ కామెంట్స్...!!!మధ్యాహ్న భోజనంలో పెరుగు తింటే ఎన్ని లాభాలో...........మాట మీద నిల‌బ‌డ్డ కేసీఆర్‌......హెచ్‌-1 బీ వీసాలు మ‌రింత క‌ఠినం.........క్లిక్ కొట్టండి...డ‌బ్బు సంపాదించండి..ఇక మీరు కూడా ట్రాఫిక్ పోలీస్‌......త‌న చితికి తానే నిప్పు పెట్టుకుంది.....ఎలానో తెలుసా........చిరంజీవి పార్టీ ఓడిపోవడానికి కారణం ఆయన కులమే... పోసాని తాజా సంచలనంప్రశాంత్ కిషోర్ టీమ్..vs వైసీపీ లీడర్స్ పాదయాత్రలో తలపట్టుకుంటున్న జగన్..ఎల్..రమణ పార్టీ అధ్యక్షుడిగా పనికి రాడా..?? రేవంత్ లేని పార్టీ ఎలా అయిందో చూడండి..ప్రభాస్ అవార్డుకు అనర్హుడా... అల్లు అర్జున్ బెస్ట్ క్యారెక్టర్ ఆర్టిస్టా..???
సినిమా

బిగ్ బాస్ హౌస్ లో గోరం.., దీక్షా పై రేప్ అటెంప్ట్ ..?

rape attempt on diksha panth in bigg boss
బిగ్ బాస్ హౌస్ లో గోరం.., దీక్షా పై రేప్ అటెంప్ట్ ..?

‘బిగ్ బాస్’ షోలో ఊహిస్తున్నట్టుగానే అసభ్యత డోస్ ఎక్కవైంది. అఫిషియల్ రొమాన్స్ ప్రారంభమైనట్లయ్యింది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్ చేస్తున్న స్టార్ మా బిగ్ బాస్ షో రేటింగ్స్ టాప్ గేర్ లో దూసుకెళ్తున్న సంగతి తెలిసిందే. తెలుగు బుల్లితెరపై కనీ వినీ ఎరుగని రీతిలో వస్తున్న ‘బిగ్ బాస్’ రియాలిటీ షోకి భారీ స్పందనే వస్తోంది. బిగ్ బాస్ హోటల్ టాస్క్ లో దీక్ష, నవదీప్ జంటకు సపర్యలు చేయించిన తీరు ప్రేక్షకుల విముఖతకు దారితీసింది. ఈ టాస్క్ లో దీక్ష ఓ సన్నివేశంలో ఆదర్శ్ ను చంకలో వెంట్రుకలు తీయమంటుంది. ఆదర్శ్ దీనికి ఇబ్బందిగా ఫీల్ అయ్యాడు. మధ్యలోనే లేచి వెళ్లిపోయాడు. ఇక బిగ్ బాస్ ఇచ్చిన సీక్రెట్ టాస్క్ ప్రకారం ప్రిన్స్, ఆదర్శ్ లు దీక్షా పంత్ ను ఎత్తుకుని స్టోర్ రూంలోకి తీసుకెళ్లడమూ కాంట్రవర్సీ అయింది. ఆమెను తీసుకెళ్తున్న తీరును ప్రోమోలో పదే పదే చూపించడం అదేదో రేప్ సీన్ లాగా వీక్షకులకు కన్వే అయింది. ఏది ఏమయినా జూనియర్ ఎన్టీఆర్ వంటి స్ట్రేచర్ ఉన్న స్టార్ హోస్ట్ చేస్తున్న ఈ షోలో ఇలాంటి ఫ్యామిలీతో చూడలేని ఎపిసోడ్స్.. టాస్క్ ల పేరిట ప్రసారం కావడాన్ని ప్రేక్షకులు రిసీవ్ చేసుకోలేకపోతున్నారు. మునుముందు ఈ షోలో ఇంకెన్ని దారుణాలో చూడాలో అని కాస్త సభ్యత, సంస్కారం కలిగిన ప్రేక్షకులు సోషల్ మీడియా వేధికగా కామెంట్లు పెడుతున్నారు.

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

To Top
error: Content is protected !!