సినిమా

బిగ్ బాస్ లో హరి తేజ భర్త .., ఎమోషన్ ఆపుకోలేకా పోయిన హరి తేజ….!

hari teja husband
బిగ్ బాస్ లో హరి తేజ భర్త .., ఎమోషన్ ఆపుకోలేకా పోయిన హరి తేజ....!

వరుసగా అయిదో వారం కూడా బిగ్ బాస్ రియాలిటీ షోకు మంచి రేటింగ్ రావడంతో సోషల్ మీడియాలో ఇప్పుడో ఆసక్తికర చర్చ ప్రారంభమైంది. కేవలం ఎన్టీఆర్ వల్లనే బిగ్ బాస్ షో కు అంత మంచి రేటింగ్ వస్తోందని, లేదంటే పెద్దగా ఎవ్వరూ పట్టించుకునే వాళ్లు కాదనేది ఆ డిస్కషన్. ఈ వాదనతో దాదాపు 80శాతం మంది ఏకీభవించడం విశేషం. బిగ్ బాస్ ని ఎన్టీఆర్ ఎంత సూపర్ హిట్ చేసిన , పార్టిసిపెంట్స్ కి పబ్లిక్ లో ఎంత ఇమేజ్ పెరిగిన , వారిలో ఎదో ఒక చిన్న వెలితి. దాదాపు రెండు నెలలలుగా, భార్య పిల్లలకి దూరంగా , పరిచయం లేని వాళ్ళతో గడుపుతూ , ఫ్యామిలీస్ మిస్ అవుతున్నారు బిగ్ బాస్ పార్టిసిపెంట్స్. ఇప్పుడు ఎన్టీఆర్ ఆ వెలితిని తీర్చనున్నాడు . హరి తేజ భర్త దీపు , అర్చన వాల అమ్మ అతిథులుగా షోకి వచ్చారు . కాగా, సడెన్ సర్ప్రైజ్తో చాలా రోజుల తర్వాత కలుసుకునందుకు అందరినీ కంటతడి పెట్టించింది. అర్చన వాల అమ్మ రావడంతో తనలో ఆనందం వెలుగునిచ్చింది. అలాగే హరి తేజ వాల భర్త కూడా రావడం తో హరి తేజ తనను హాగ్ చేసుకొని ముద్దులు పెటింది. ఇలా అందరిలో బిగ్ బాస్ ఆనందం నింపింది. హరి తేజ అండ్ అర్చన కి బిగ్ బాస్ గిఫ్ట్ ఇచ్చినందుకు ఆనందం వ్యక్తం చేసారు.

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

To Top
error: Content is protected !!