కమ్మోళ్ల రాజ్యంలో కాపులకు ఎందుకు అవార్డులు’ షాకింగ్ కామెంట్స్...!!!మధ్యాహ్న భోజనంలో పెరుగు తింటే ఎన్ని లాభాలో...........మాట మీద నిల‌బ‌డ్డ కేసీఆర్‌......హెచ్‌-1 బీ వీసాలు మ‌రింత క‌ఠినం.........క్లిక్ కొట్టండి...డ‌బ్బు సంపాదించండి..ఇక మీరు కూడా ట్రాఫిక్ పోలీస్‌......త‌న చితికి తానే నిప్పు పెట్టుకుంది.....ఎలానో తెలుసా........చిరంజీవి పార్టీ ఓడిపోవడానికి కారణం ఆయన కులమే... పోసాని తాజా సంచలనంప్రశాంత్ కిషోర్ టీమ్..vs వైసీపీ లీడర్స్ పాదయాత్రలో తలపట్టుకుంటున్న జగన్..ఎల్..రమణ పార్టీ అధ్యక్షుడిగా పనికి రాడా..?? రేవంత్ లేని పార్టీ ఎలా అయిందో చూడండి..ప్రభాస్ అవార్డుకు అనర్హుడా... అల్లు అర్జున్ బెస్ట్ క్యారెక్టర్ ఆర్టిస్టా..???
సినిమా

బిగ్ బాస్ ఘోరాతి ఘోరాలు.., మానవత్వం మరిచిన బిగ్ బాస్ …!

right person in bigg boss
బిగ్ బాస్ ఘోరాతి ఘోరాలు.., మానవత్వం మరిచిన బిగ్ బాస్ ...!

బిగ్ బాస్ ని ఎన్టీఆర్ ఎంత సూపర్ హిట్ చేసిన , పార్టిసిపెంట్స్ కి పబ్లిక్ లో ఎంత ఇమేజ్ పెరిగిన , ప్రేక్షకులకి ఎంత వినోదాన్ని ఇచ్చిన కూడా బిగ్ బాస్ చేస్తున్న ఒక పెద్ద తప్పు పై వార్తలు ఇప్పుడు చెక్కర్లు కొడుతున్నాయి. బిగ్ బాస్ పార్టిసిపెంట్స్ ని గత రెండు నెలలుగా హౌస్ లో పెట్టి , బయట ప్రపంచానికి సంబంధం లేకుండా , బంధించారు. పార్టిసిపెంట్స్ కి ఇదంతా తెలిసే అగ్రిమెంట్స్ పై సైన్ చేశారు , ఇక్కడి వరకు బానే వున్నా.. ఆపై జరుగుతున్న ఏమోషినల్ డ్రామాపైనే అందరు విమర్శలు గుప్పిస్తున్నారు. ఎలాగో మరో రెండు వారాల్లో సీజన్ వన్ అయిపోతుంది. ఇప్పటికే 50కి పైగా రోజులు ఫ్యామిలీస్ కి దూరంగా వున్నారు .., మరో కొన్ని రోజులో ముగుస్తున్న బిగ్ బాస్ హౌస్ లో వారి ఫ్యామిలీస్ ని దించుతున్నారు.., ఫ్యామిలీస్ ని చూసి కంటస్టెంట్స్ బోరున విలపిస్తున్నారు , వారిని ఎంత మిస్ అయ్యామో మనకి ఆ ఎమోషన్ ని చూపిస్తున్నారు. అక్కడితో ఆగకుండా , అంతలోనే ఫామిలీ మెంబెర్స్ ని హౌస్ నుండి పంపించేస్తుండడంతో పార్టిసిపెంట్స్ పిచ్చి పట్టిన వారిలా ప్రవర్తిస్తున్నారు. దీనికి కరెక్ట్ ఉదాహరణే మొన్న ఆదర్శ్ భార్య గుల్నార్ ఎంట్రీ ఇవ్వడం, గుల్నార్ కొడుకు ఫోటోని ఆదర్శ్ కి చూపించడం, తనని చూసి ఆదర్శ్ గుక్కపట్టి ఏడవడం జరిగింది. సీన్ ఇక్కడి వరకు బానే వున్నా , ఇంతలోనే బిగ్ బాస్ ఆదర్శ్ భార్యని తక్షణమే వెళ్ళిపోమనడంతో , భార్య వెనుదిరింది. ఇక రెండు నెలల తరవాత తన భార్య రావడం , అంతలోనే వెళ్లిపోవడంతో ఆదర్శ్ పిచ్చి పట్టిన వాడిలా వింతగా ప్రవర్తించాడు, ఇదంతా చూస్తున్న పార్టిసిపెంట్స్, ప్రేక్షుకులు తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు.., ఈ ఏమోషినల్ ఎపిసోడ్ ఇంతగా రక్తి కట్టడం , టీఆర్పీస్ రావడం తో, బిగ్ బాస్ సక్సెస్ కావొచ్చు.., కానీ , మనుషుల భావోద్వేగంతో , ఎమోషన్స్ తో ఆదుకున్నారు అంటూ సోషల్ మీడియాలో మానవత వాదులు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఏది ఏమైనా ఎంటర్టైన్మెంట్ యాంగిల్లో మొదలైన బిగ్ బాస్ ఇక నుండి తెలుగు డైలీ సీరియల్లా ట్రాజడీ షో గా ముగియనుందన్నమాట .

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

To Top
error: Content is protected !!