ఆ కోర్స్ లో ప్రేమ పాటలు నేర్పుతారు.. థియరీ క్లాస్ లే కాదు ప్రకటికల్స్ కూడా ఉంటాయి.వీరిపై వర్మ నీచమైన కామెంట్స్..., వింటే సభ్యసమాజం తలదించుకుంటుందిఈ ట్రిక్ తో జియో ఫోన్లో కూడా వాట్స‌ప్ వాడొచ్చు...........ఇవాంకా ట్రంప్‌ వస్తున్నారు ప్రజలెవరూ ఇల్లు వదిలి బయటికి రావద్దు ప్రజలకు పోలీసుల హెచ్చరిక.ట్రంప్‌ కుమార్తె ఇవాంకాను సన్నీలియోనీతో పోల్చిన వర్మదేశ ప్రధమ పౌరుడి జీతం ఎంతో తెలుసా....ప‌రిగ‌డుపున ఏం తినాలి..ఏం తిన‌కూడ‌దో తెలుసుకోండి.........ఉత్త‌ర‌కొరియా సైనికుడి పొట్ట నిండా పురుగులు.....20 ఏళ్ల కెరిరిలో ఇంత‌వ‌ర‌కూ చూడ‌లేద‌న్న డాక్ట‌ర్లు......ఒక శవం తల ఇంకో మొండానికి అతికించిన డాక్టర్లు.........బాబు సీఎం అయితే క‌మ్మ‌ల‌కు, చిరంజీవి సీఎం అయితే కాపుల‌కు క‌డుపు నిండ‌దు........ ఏబీఎన్ ఎండీ రాధాకృష్ణ ........
తెలంగాణ

నాగార్జున కేసీఆర్ లా రహస్య భేటీ.., షాకింగ్ కారణాలివే …?

secert meeting of nagarjuna kcr
నాగార్జున కేసీఆర్ లా రహస్య భేటీ.., షాకింగ్ కారణాలివే ...?

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను నాగార్జున కలిశారు. వీళ్ల భేటీ మర్యాదపూర్వకంగా జరిగిందని అంతా చెప్పుకున్నప్పటికీ ప్రధానంగా 3 రీజన్స్ వినిపిస్తున్నాయి. వీటిలో ఒకటి అక్కినేని జాతీయ అవార్డు. ఈ వీకెండ్ జరగనున్న ఈ అవార్డు ఫంక్షన్ కు ప్రత్యేక అతిథిగా ఆహ్వానించేందుకు ముఖ్యమంత్రిని కలిశారు నాగార్జున. 2017 సంవత్సరానికి గాను అక్కినేని పురస్కారాన్ని దర్శకుడు రాజమౌళికి అందజేయనున్న విషయం తెలిసిందే. సీఎం కనుక తన అంగీకారాన్ని తెలిపితే, కేసీఆర్ చేతుల మీదుగా ఈ అవార్డు అందుకుంటారు రాజమౌళి. ఇక కేసీఆర్ ను కలవడానికి మరో రీజన్ కూడా ఉంది. వచ్చే నెలలో నాగ్ పెద్దకొడుకు నాగచైతన్య-సమంత పెళ్లి చేసుకోబోతున్నారు. గోవాలో పెళ్లి తర్వాత హైదరాబాద్ లో జరగనున్న ఈ రిసెప్షన్ కు కేసీఆర్ ను ఆహ్వానించారట నాగార్జున. దీంతో పాటు డిల్లీలో కంటి ఆపరేషన్ చేయించుకొని హైదరాబాద్ తిరిగొచ్చిన ముఖ్యమంత్రిని పరామర్శించే ఉద్దేశంతో కూడా కేసీఆర్ ను నాగార్జున కలిశారని తెలుస్తోంది. నాగచైతన్య-సమంత వెడ్డింగ్ రిసెప్షన్ కు డేట్ ఫిక్స్ చేశారు. వచ్చే నెల 10న హైదరాబాద్ లో గ్రాండ్ గా ఈ రిసెప్షన్ ఏర్పాటుచేశారు. ఈ ఏర్పాట్లను నాగార్జున దగ్గరుండి చూసుకుంటున్నారు. ముఖ్యులైన సినీ, రాజకీయ ప్రముఖుల్ని తనే వ్యక్తిగతంగా కలిసి ఆహ్వానాలు అందిస్తున్నారు.

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

To Top
error: Content is protected !!