సినిమా

ధనరాజ్ కి ఎలిమినేషన్ రోజే అదిరిపోయే గుడ్ న్యూస్ …!

ధనరాజ్ కి ఎలిమినేషన్ రోజే అదిరిపోయే గుడ్ న్యూస్ …!

ధనరాజ్ బిగ్ బాస్ లోనుండి ఎలిమినేట్ అయిపోవడం ఈ ఎపిసోడ్లో ప్రముఖ హైలైట్. ఫైనల్ విన్నర్ అవ్వలన్న తన భార్య కోరిక నెరవేరకపోవడం ధనరాజ్ కి బాధ కలిగించే న్యూస్ అయినా, ఒక బ్లాస్టింగ్ శుభవార్త మాత్రం ధనరాజ్ కి యెనలేని సంతోషాన్ని యివ్వడం కాయం . గర్భవతి అయినా ధనరాజ్ భార్య , పండంటి మొగబిడ్డకి జన్మనిచ్చాడు . ధనరాజ్ బిగ్ బాస్ లో ఎంటర్ అవ్వడం, భార్య గర్భవతి అవ్వడం, ఇప్పుడు మోగా బిడ్డకి జన్మనివ్వడం , ధనరాజ్ కి బిగ్ బాస్ లో విన్నర్ కాలేదన్న ఒక్క బ్యాడ్ న్యూస్ తప్ప, అన్ని శుభాలే జరగడం గమనార్హం. ఇక హౌస్ని వేడెక్కిస్తున్న ఎలిమినేషన్ విషయానికి వస్తే.. ఎలిమినేషన్ జోన్లో ఉన్న శివ బాలాజీ, ధనరాజ్,కత్తికార్తీక, అర్చన బిగ్బాస్ హౌస్ను వీడేది ఒకరు కాదని ఈవారం ఈ నలుగురులో ఇద్దరు బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు రాబోతున్నారంటూ డబుల్ ధమాకా ట్విస్ట్ ఇచ్చారు ఎన్టీఆర్. ఈ నలుగురులో మొదటి శివబాలాజీ సేఫ్ జోన్ ద్వారా ఎలిమినేషన్ నుండి బయటపడ్డారు. ఇక మిగిలిన అర్చన, ధనరాజ్, కత్తికార్తీకలలో బిగ్ బాస్ హౌస్ నుండి ఈవారం ఎలిమినేట్ అయ్యింది ధనరాజ్ అని ప్రకటించారు ఎన్టీఆర్. దీంతో ఒకేరోజు బాడ్ న్యూస్ రావడం , అదేరోజు కొడుకుపుట్టాడన్న గుడ్ న్యూస్ తో ధనరాజ్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

To Top
error: Content is protected !!