కమ్మోళ్ల రాజ్యంలో కాపులకు ఎందుకు అవార్డులు’ షాకింగ్ కామెంట్స్...!!!మధ్యాహ్న భోజనంలో పెరుగు తింటే ఎన్ని లాభాలో...........మాట మీద నిల‌బ‌డ్డ కేసీఆర్‌......హెచ్‌-1 బీ వీసాలు మ‌రింత క‌ఠినం.........క్లిక్ కొట్టండి...డ‌బ్బు సంపాదించండి..ఇక మీరు కూడా ట్రాఫిక్ పోలీస్‌......త‌న చితికి తానే నిప్పు పెట్టుకుంది.....ఎలానో తెలుసా........చిరంజీవి పార్టీ ఓడిపోవడానికి కారణం ఆయన కులమే... పోసాని తాజా సంచలనంప్రశాంత్ కిషోర్ టీమ్..vs వైసీపీ లీడర్స్ పాదయాత్రలో తలపట్టుకుంటున్న జగన్..ఎల్..రమణ పార్టీ అధ్యక్షుడిగా పనికి రాడా..?? రేవంత్ లేని పార్టీ ఎలా అయిందో చూడండి..ప్రభాస్ అవార్డుకు అనర్హుడా... అల్లు అర్జున్ బెస్ట్ క్యారెక్టర్ ఆర్టిస్టా..???
సినిమా

జై లవకుశ’లో నివేదా పాత్ర పేరు ఇదే…

jai lava kusa
జై లవకుశ’లో నివేదా పాత్ర పేరు ఇదే...

యంగ్ టైగర్ ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేస్తున్న తొలి సినిమా ‘జై లవకుశ’. బాబీ దర్శకత్వంలో ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌పై నందమూరి కల్యాణ్ రామ్ నిర్మిస్తున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన రాశీఖన్నాతో పాటు నివేదా థామస్ నటిస్తోంది. ఈ నెల 21న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాలో తన పాత్ర పేరును బయటపెట్టింది నివేదా. ఎన్టీఆర్ చేస్తున్న జై, లవ, కుశ మూడు పాత్రల్లో జైకు జోడీగా నివేదా నటిస్తున్న విషయం తెలిసిందే. రావణుడి లక్షణాలున్న జైకు జోడీగా నటిస్తున్న నివేదా పాత్ర పేరు ఓ సీనియర్ హీరోయిన్ పేరు అవడం విశేషం. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్ వంటి సీనియర్ హీరోలతో నటించిన సిమ్రన్ పేరును ‘జై లవకుశ’లో నివేదా పాత్రకు పెట్టారు. ‘సిమ్రన్ సూన్’ అంటూ ‘జై లవకుశ’ హ్యాష్‌ట్యాగ్‌తో ట్విట్టర్‌లో ఓ ఫొటోను పోస్ట్ చేసి తన పాత్ర పేరును బయటపెట్టింది నివేదా. రావణుడి పక్కన సిమ్రన్ ఎలా కనిపించబోతోందో వేచి చూద్దాం.

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

To Top
error: Content is protected !!