కమ్మోళ్ల రాజ్యంలో కాపులకు ఎందుకు అవార్డులు’ షాకింగ్ కామెంట్స్...!!!మధ్యాహ్న భోజనంలో పెరుగు తింటే ఎన్ని లాభాలో...........మాట మీద నిల‌బ‌డ్డ కేసీఆర్‌......హెచ్‌-1 బీ వీసాలు మ‌రింత క‌ఠినం.........క్లిక్ కొట్టండి...డ‌బ్బు సంపాదించండి..ఇక మీరు కూడా ట్రాఫిక్ పోలీస్‌......త‌న చితికి తానే నిప్పు పెట్టుకుంది.....ఎలానో తెలుసా........చిరంజీవి పార్టీ ఓడిపోవడానికి కారణం ఆయన కులమే... పోసాని తాజా సంచలనంప్రశాంత్ కిషోర్ టీమ్..vs వైసీపీ లీడర్స్ పాదయాత్రలో తలపట్టుకుంటున్న జగన్..ఎల్..రమణ పార్టీ అధ్యక్షుడిగా పనికి రాడా..?? రేవంత్ లేని పార్టీ ఎలా అయిందో చూడండి..ప్రభాస్ అవార్డుకు అనర్హుడా... అల్లు అర్జున్ బెస్ట్ క్యారెక్టర్ ఆర్టిస్టా..???
సినిమా

జైలవకుశకి అర్జున్ రెడ్డి అంత సీన్ ఉందా.., ఆందోళనలో జైలవకుశ టీమ్ …!

jr nyr about jai lava kusa
జైలవకుశకి అర్జున్ రెడ్డి అంత సీన్ ఉందా.., ఆందోళనలో జైలవకుశ టీమ్ ...!

ఇటీవల ఏ సినిమాను తీసుకున్నా కూడా రన్ టైం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. రెండున్నర గంటలకు కాస్త అటు ఇటుగానే తప్ప ఎక్కువ సమయం రిస్క్ చేయడం లేదు. అర్జున్ రెడ్డి మూడు గంటలు ఉందని వార్తలు వచ్చిన వెంటనే సినిమాపై అనుమానాలు వ్యక్తం అయ్యాయి. ఇప్పుడు మూడు గంటల సినిమాను ఎవరు చూస్తున్నారంటూ కొందరు అసహనం వ్యక్తం చేశారు. అర్జున్ రెడ్డిలో కంటెంట్ ఉండటంతో, కాస్త డ్రాగ్స్ ఉన్నా కూడా ప్రేక్షకులు ఆధరించారు. అయితే ఎన్టీఆర్ ఆ సాహసం చేసేందుకు సిద్దంగా లేడు. విడుదలకు సిద్దం అయిన ‘జై లవకుశ’ చిత్రం రన్ టైం ఫిక్స్ అయ్యింది. సెన్సార్ ముందుకు నేడో రేపో వెళ్లబోతున్న ‘జైలవకుశ’ రన్ టైంను 155 నిమిషాలుగా నిర్ణయించారు. మొదట 165 నిమిషాలు అంటే పావు తక్కువ మూడు గంటలు అనుకున్నారు. కాని చిత్ర యూనిట్ సభ్యులు ఆ ధైర్యం చేయలేక పోయారు. రెండున్నర గంటల కంటే ఎక్కువ వద్దని భావించారు. కాని ఎక్కువ సీన్స్ను కట్ చేయాల్సి వస్తుందని భావించి మరో అయిదు నిమిషాలు జత చేసి 155 నిమిషాలకు ఫైనల్ చేశారు. ఈనెల 21న దసరా కానుకగా రాబోతున్న ఈ సినిమాలో రాశిఖన్నా, నివేదా థామస్లు హీరోయిన్స్గా నటించారు. బాబీ దర్శకత్వంలో నందమూరి కళ్యాణ్ రామ్ ఈ సినిమాను భారీ బడ్జెట్తో నిర్మించాడు. ఇప్పటికే ఈ సినిమా పెట్టిన పెట్టుబడికి డబుల్ రేటుకు అమ్ముడు పోయింది. అంటే కళ్యాణ్ రామ్కు టేబుల్ ప్రాఫిట్ దక్కింది. ఇక సినిమా ఎలా ఉంటుందో చూడాలి.

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

To Top
error: Content is protected !!