కమ్మోళ్ల రాజ్యంలో కాపులకు ఎందుకు అవార్డులు’ షాకింగ్ కామెంట్స్...!!!మధ్యాహ్న భోజనంలో పెరుగు తింటే ఎన్ని లాభాలో...........మాట మీద నిల‌బ‌డ్డ కేసీఆర్‌......హెచ్‌-1 బీ వీసాలు మ‌రింత క‌ఠినం.........క్లిక్ కొట్టండి...డ‌బ్బు సంపాదించండి..ఇక మీరు కూడా ట్రాఫిక్ పోలీస్‌......త‌న చితికి తానే నిప్పు పెట్టుకుంది.....ఎలానో తెలుసా........చిరంజీవి పార్టీ ఓడిపోవడానికి కారణం ఆయన కులమే... పోసాని తాజా సంచలనంప్రశాంత్ కిషోర్ టీమ్..vs వైసీపీ లీడర్స్ పాదయాత్రలో తలపట్టుకుంటున్న జగన్..ఎల్..రమణ పార్టీ అధ్యక్షుడిగా పనికి రాడా..?? రేవంత్ లేని పార్టీ ఎలా అయిందో చూడండి..ప్రభాస్ అవార్డుకు అనర్హుడా... అల్లు అర్జున్ బెస్ట్ క్యారెక్టర్ ఆర్టిస్టా..???
సినిమా

జగపతిబాబు చిరకాల కోరికని నెరవేర్చిన రామ్ చరణ్…!

jagapathi babu
జగపతిబాబు చిరకాల కోరికని నెరవేర్చిన రామ్ చరణ్...!

ఫ్యామిలీ హీరోగా ఫ్యామిలీ ఆడియన్స్ లలో స్థానం సంపాదించుకున్న జగపతి బాబు..ఇటీవల విలన్ గా మరి మరింత అభిమానం చొరగొట్టున్నాడు. ఇప్పటికే టాప్ హీరోల చిత్రాల్లో నటించిన జగపతి , మెగా స్టార్ చిరంజీవి మూవీస్ లలో చేయలేదే అనే అసంతృప్తి ఉండేదట. కానీ ఇప్పుడు ఆ కోరిక కూడా తీరబోతుందని ఆనందం వ్యక్తం చేసారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నిర్మిస్తున్న సైరా సినిమాలో జగపతి బాబు కు నెగిటివ్ రోల్ దక్కిందట. సినిమాలో చిన్న పాత్రే అయినప్పటికీ సినిమాలో అది హైలైట్ గా ఉండబోతుందని చెపుతున్నాడు. ఉయ్యాల వాడ నరసింహా రెడ్డితో నమ్మకంగా వుంటూనే, వెన్నుపోటు పొడిచి, బ్రిటిష్ వాళ్లకు ఆచూకీ తెలియచేసే పాత్ర జగపతి బాబు చేయబోతున్నట్లు వినికిడి. మొత్తం మీద తెలుగు, తమిళ, మలయాళ భాషల్లోజగపతి బాబు బిజీ గా ఉన్న టైం లో ఇప్పుడు చిరు ఆఫర్ , జగపతికి మరింత గుర్తింపు తెస్తుందని చెప్పవచ్చు. ఇటీవల వరుస విలన్ రోల్స్ చేస్తూనే , తాజాగా పటేల్ సర్ మూవీ లో హీరో గా చేసి ఆకట్టుకున్నాడు.

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

To Top
error: Content is protected !!