సినిమా

అర్జున్ రెడ్డి హీరోయిన్ కి తీవ్ర అస్వస్థత ….!

shalini
అర్జున్ రెడ్డి హీరోయిన్ కి తీవ్ర అస్వస్థత ....!

అర్జున్ రెడ్డి హీరోయిన్ షాలినీ పాండే. ఈమెకు అవకాశాలు బాగానే వచ్చేస్తున్నాయి. పెద్ద సినిమాల్లోనే అవకాశాలు అందిపుచ్చుకుంటోందని అంటున్నారు. ఇదే ఊపులో ఈ హీరోయిన్ కి సినిమా అవకాశాలే కాకుండా, షాప్ ఓపెనింగ్ సెర్మనీస్ కూడా వస్తున్నాయి . నెల్లూరులో ఒక షాప్ ఓపెనింగ్ వెళ్లిన హీరోయిన్ షాలిని సడెర్న్ గా జ్వరం , తలనొప్పితో అస్వస్థతకు గురైనా శాలిని ని ఫంక్షన్ క్యాన్సిల్ చేసుకొని హుటాహుటిన హాస్పటల్ కి తరలించారు . ట్రీట్మెంట్ అనంతరం హైద్రాబాద్ కి బయల్దేరుతున్న ఈ అమ్మడుకి హాస్పిటల్ బయట చిక్కులు ఎదురయ్యాయి . షాలిని వచ్చిన విషయం తెలుసుకున్న నెల్లూరు వాసులు ,షాలిని చూడడానికి పెద్ద సంఖ్యలో హోపిటల్ బయట గుమిగూడారు. షాలిని కి బౌన్సర్ సెక్యూరిటీ ఉండిపోవడం , పోలీసులకి కూడా సమాచారం లేకపోవడం తో , ఇక చేసేదేమి లేక తన పెర్సనల్ మేనేజర్స్ తలకి గుడ్డ చుట్టి , మొహం ఆనవాళ్లు తెలీకుండా , హాస్పిటల్ వెనక ద్వారం గుండా కార్ ఎక్కించి హైద్రాబాద్ పంపించేశారు .

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

To Top
error: Content is protected !!