సినిమా

‘చిత్రలహరి’ మొదటి రోజు వసూళ్లు

chitralahari movie first day collections
'చిత్రలహరి' మొదటి రోజు వసూళ్లు

సాయిధరమ్ తేజ్ కథానాయకుడిగా .. కిషోర్ తిరుమల దర్శకత్వంలో ‘చిత్రలహరి’ సినిమా నిర్మితమైంది. ఈ సినిమాలో తేజు సరసన నాయికలుగా కల్యాణి ప్రియదర్శన్, నివేదా పేతురాజ్ నటించారు. ప్రపంచవ్యాప్తంగా నిన్ననే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.ఒక రొమాంటిక్ లవ్ స్టోరీగా రూపొందిన ఈ సినిమా, మొదటి రోజున 4.18 కోట్ల షేర్ ను రాబట్టింది. వీకెండ్ లో ఈ సినిమా వసూళ్లు పెరిగే అవకాశం ఉందనే టాక్ వినిపిస్తోంది.

వరుసగా ఆరు పరాజయాల తరువాత తేజు చేసిన సినిమా ఇది. అందువలన ఈ సినిమా సక్సెస్ పై ఆయన ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. ప్రేక్షకులు మాత్రం సినిమా చూడొచ్చు బానే వుంది అంటున్నారు .సోమవారం వసూళ్లతో ఈ సినిమా పరిస్థితి ఏంటనేది తెలిసిపోతుంది. ఇక కల్యాణి ప్రియదర్శన్ని మరియు నివేద పేతురాజ్ కూడా ఈ సినిమా తమని నిలబెడుతుందనే నమ్మకంతో వున్నారు.

To Top
error: Content is protected !!