సినిమా

చైతూతో సమంతది రెండో పెళ్లి-నిజాలు చెప్పిన చిన్మయి!

chinmayi revealed naga chaitanya's second marriage with samantha
చైతూతో సమంతది రెండో పెళ్లి-నిజాలు చెప్పిన చిన్మయి!

మీటూ… దేశవ్యాప్తంగా ఇది పెను సంచలనంగా మారడానికి కారణం సింగర్ చిన్మయి. ఈ ఉద్యమం లో చిన్మయి తనకి జరిగిన అన్యాయాలతో పాటు వేరే వాళ్లకి జరిగినవి కూడా బయటపెట్టి ఈ ఉద్యమాన్ని ముందుండి నడిపించింది.

అయితే ఇలాంటి చిన్మయిని ప్రముఖ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ్ ఇంటర్వ్యూ చేశారు. ఈ ఇంటర్వ్యూ లో తమ్మారెడ్డి ప్రశ్నలకు చిన్మయి చాలా విషయాలను బయటపెట్టింది.

ఈ ఇంటర్వ్యూ లో చిన్మయి తనకి సమంతా కి ఎప్పుడో పెళ్ళైపోయింది అంటూ చెప్పుకొచ్చింది. అక్కినేని సమంతా తన కెరీర్ స్టార్ట్ చేసినప్పటి నుంచి చిన్మయితోనే డబ్బింగ్ చెప్పించుకుంటుంది.

అసలు సమంతా తన యాక్టింగ్ కెరీర్ లో ఇంత సక్సెస్ అవ్వడానికి ముఖ్యకారణం చిన్మయి. అందుకే వారిద్దరి విడదీయరాణి స్నేహ బంధం అంటారు, దాన్ని ద్రుష్టి లో ఉంచుకునే తనకి సమంతాకి ఎప్పుడో పెళ్ళైపోయింది అంటూ చెప్పింది ఈ సెన్సేషనల్ సింగర్.

అలాగే సమంతా లైఫ్ లో చైతన్య పోజీషన్, నా లైఫ్ లో రాహుల్ పోజీషన్ కూడా ఎప్పటికి అలాగే ఉంటాయి అని చెప్పింది చిన్మయి. అంతే కాక తన లైఫ్ లో జరిగిన కొన్ని బాధాకరమైన విషయాలని కూడా ఈ ఇంటర్వ్యూ ద్వారా తెలియజేసింది చిన్మయి.

To Top
error: Content is protected !!