పాపాలు చేసే వారికే క్యాన్స‌ర్ వ‌స్తుంద‌ట‌...అసోం మంత్రి షాకింగ్ కామెంట్స్.....!!పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ కి నిరాశే మిగిలింది...!సౌదీ అరేబియాలో మ‌హిళ‌లు చేయ‌కూడ‌ని ప‌నులేంటో తెలుసా.....?ప్ర‌ధాని గొంతు కోయ‌డానికి బీహారీలు సిద్ధంగా ఉన్నారు....ర‌బ్రీ దేవి తీవ్ర‌వ్యాఖ్య‌లుజూలీ 2 ఇది ఒక సౌత్ హీరోయిన్ రియల్ స్టోరీ..తీవ్ర అసంతృప్తిలో ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి..!! వైసీపీకి గుడ్‌ బై ..?చంద్రబాబు రెండు సార్లు చూసిన ఆ సినిమా ఏది ?గూగుల్ ప్లే స్టోర్ లో ప్ర‌త్య‌క్ష‌మైన‌ యూసీ బ్రౌజ‌ర్....!!నయనతార పారితోషికంపై సంచలన కామెంట్స్ చేసిన రకుల్ ప్రీత్.ఈమె మోడ‌లింగ్ ద్వారా సంవ‌త్స‌రానికి ఎంత సంపాదించిందో తెలుసా.....??
వ్యాపారం

జియో ఉచిత స‌ర్వీసుల వెన‌క‌.. అస‌లు ర‌హ‌స్యం తెలిసిపోయింది? ఇక ప్రతినెలా భారీగా బాదుడే?

real facts about jio free offers
జియో ఉచిత స‌ర్వీసుల వెన‌క‌.. అస‌లు ర‌హ‌స్యం తెలిసిపోయింది? ఇక ప్రతినెలా భారీగా బాదుడే?

జియో గురించి ఈ వార్త వింటే మీరే షాక్ తింటారు. ఓ పేరుమోసిన వ్యాపార వేత్త ఇన్ని రోజులుగా ఉచిత స‌ర్వీసులను ఎందుకు అందికిస్తున్నారో ఎవ‌రికీ తెలియ‌దు. కానీ ఈ విష‌యం వింటే మీకే తెలుస్తుంది. అదేమిటంటే ఏ వ్యాపార వేత్త కూడా ఉచితంగా ఏదీ ఇవ్వాల‌నుకోడు. ఎంతో కొంత లాభం త‌ప్ప‌కు ఆశిస్తాడు. ఇక్క‌డ జియో ఫ్రీ ఆఫ‌ర్ ల వెన‌క ముఖేష్ అంబానీ పెద్ద దొపిడీ ప్లానే ఉందంటున్నారు టెక్ నిపుణులు. సాధార‌ణంగా ఫోన్ కాల్ మాట్లాడ‌టానికి ఇదివ‌ర‌కు రూ. 10, రూ. 20, రూ. 30, రూ 50.. ఇలా చిన్న చిన్న డినామినేష‌న్ ల‌లో రీఛార్జ్ చేసుకునే వాళ్లు. కానీ జియోకు అలవాటు ప‌డ్డాక ఈ ప‌రిస్థితి లేదు. రీఛార్జ్ చేసుకోవాల‌నుకున్న ప్ర‌తిసారీ రూ. 300 కు పైగా ఖ‌ర్చు చేయాల్సిందే. అదీగాక జియోలో మాట్లాడాలంటే.. అది అందించే యాప్ లోనే మాట్లాడాలి. ఈ యాప్ ద్వారా మాట్లాడాలంటే.. డేటా రీఛార్జ్ త‌ప్ప‌క చేసుకోవాలి. అంటే డేటా రీఛార్జ్ చేసుకుంటేనే ఎస్ ఎమ్ ఎస్ గానీ, ఫోన్ కాల్ గానీ చేసుకోవ‌చ్చు. ఈ యాప్ లో హిడెన్ కాల్ రేట్లు దాగి ఉన్నాయంటున్నారు నిపుణులు. అంతే కాదు ఇత‌ర టెలికం కంపెనీలను దివాలా తీసేలా.. ఉచితం పేరుతో వాళ్ల క‌స్ట‌మ‌ర్ల‌ను భారీగా జియో లో చేర్చుకున్నారు. జియో ఓన్లీ 4జీ నెట్ వ‌ర్క్ లోనే ప‌నిచేస్తుంది. అంటే 2జీ, 3జీ నెట్ వ‌ర్క్ లో కంటే 4జీ డేటా ఛార్జీలు కూడా అధిక‌మే.. జ‌నాలు ఒక‌సారి 4జీ కు అలవాటు ప‌డ్డారంటే..ఒక‌సారి రీఛార్జ్ చేసుకున్న డేటా ప్లాన్ ఒక్క రోజులో అయిపోవచ్చు లేదా ఒక వారంలో అయిపోవ‌చ్చు. ఆ త‌ర్వాత డేటా డీ ఫాల్ట్ మోడ్ లోకి వెలుతుంది. అంటే స్లో అయిపోతుంది. జియో యాప్ లు డేటా ఉంటేనే ప‌ని చేస్తాయి. అవి పని చేస్తే డేటా త్వ‌ర‌గా అయిపోతుంది. సో వినియోగ‌దారుడు త‌ప్ప‌కుండా బూస్ట‌ర్, యాడ్ ఆన్ ప్యాకేజీల‌కు వెళ్ళాల్సిందే. సో ముఖేష్ అంబానీ అందిస్తోన్న ఉచిత జియో స‌ర్వీసుల వెన‌క ఇంత దారుణ‌మైన దోపిడీ దాగుంద‌ని మీరు అస్స‌లు క‌నిపెట్ట‌లేరు. అదే క‌దా  బిజినెస్ అంటే. ఎట తిరిగి వినియోగ దారుడికే పెద్ద బొక్క అన్న‌మాట‌. అందుక‌ని వాస్త‌వమేంటో తెలుసుకోమంటున్నారు టెక్ నిపుణులు.

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

To Top
error: Content is protected !!