సినిమా

ప్రభాస్ పెళ్లిపై అనుష్క తల్లి సీరియస్

ప్రభాస్ పెళ్లిపై అనుష్క తల్లి సీరియస్

బాహుబలి రిలీజ్ తర్వాత యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, అనుష్క పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలు జాతీయ మీడియాలో హల్‌చల్ రేపాయి. తమ పెళ్లి గురించి వస్తున్న వార్తలపై సందర్భోచితంగా ప్రభాస్, అనుష్క క్లారిటీ ఇచ్చారు. ఇటీవల పెదనాన్న, రెబల్‌స్టార్ కృష్ణంరాజు ప్రభాస్ పెళ్లి గురించి వ్యాఖ్యలు చేయడంతో మరోసారి జాతీయ పత్రికలను ఆకర్షించింది. ఈ ఏడాది పెళ్లి చేసుకోబోతున్నారనే వార్త అభిమానుల్లో సంబరాన్ని నింపింది. అయితే ఇటీవల ఓ మీడియాతో మాట్లాడుతూ.. అనుష్కతో పెళ్లి గురించి ప్రభాస్ జాతీయ మీడియాతో ఏమన్నారంటే.. మ్యారేజ్ అనేది నా వ్యక్తిగత విషయం. అది అందరికీ తెలియజేయాల్సిన అవసరం లేదు అనే విధంగా వ్యాఖ్యలు చేసినట్టు కథనలో పేర్కొన్నది. అయితే ప్రభాస్ కి బీమవరంలోని ఒక ప్రాముఖ్ల్హా విద్యాసంస్థల అధినేత కూతురితో పెళ్లి ఫిక్స్ చేసారని , అందుకే ఈ సారి ప్రభాస్ అనుష్కతో రూమర్స్ వీలైనంత త్వరగా వొదిలించుకోవడానికే ఈ బోల్డ్ స్టేట్మెంట్ ఇచ్చివుంటాడన్న ఊహాగానాల నేపథ్యంలో అనుష్క తల్లి స్పందించడం ఇప్పుడు మీడియాలో సంచలనంగా మారింది .., అనుష్క , ప్రభాస్ ఇద్దరి స్టార్ హీరోయిన్ హీరోలే కాదు అంతకు మించిన స్నేహితులు , వారి లైఫ్ డెషిషన్స్ వారు తీసుకోగలరు అంటూ మీడియాపై సీరియస్ అయింది , ఇక అనుష్క కి పెళ్లి గురించి ఆలోచించేంత టైం లేదు , ప్రభాస్ తో పెళ్లి రూమర్స్ కొన్ని సంవత్సరాల నుండి వస్తున్నాయి , దీని గురించే వాళ్లనే అడగండి , ప్రభాస్ లాంటి మంచి మనిషి , స్టార్ హీరో మా స్వీటీకి మొగుడిగా రావడం ఎంతో అదృష్టమని ‘ అని అనుష్కతో పెళ్లిని తల్లి కొట్టి పారేయక పోవడం గమనార్హం .., అయితే మొన్న ప్రభాస్ స్పందించడం , ఈరోజు అనుష్క తల్లి ఎప్పుడు లేనిది స్పందించడం చూస్తుంటే వ్యవహారం ముదిరి పాకాన పడ్డట్టే కనిపిస్తుంది ..,

To Top
error: Content is protected !!