ఆంధ్ర ప్రదేశ్

నేటి నుంచి సంక్రాంతి సంబరాలు!

నేటి నుంచి సంక్రాంతి సంబరాలు!

రాష్ట్ర భాషా, సాంస్కృతిక శాఖ సౌజన్యంతో కళాంజలి కళాసమితి ఆధ్వర్యంలో గుంటూరు సమీపంలోని పేరేచర్లలో శనివా రం నుంచి సోమవారం వరకు సంక్రాంతి సంబరాలు జరుగుతాయని కళాసమితి అధ్యక్షుడు, రంగస్థల, సినీ నటుడు చిట్టినేని లక్ష్మీనారాయణ తెలిపారు. శనివారం విజయవాడ కళాకారులతో జానపద నృత్య ప్రదర్శన ఉంటుందన్నారు.

To Top
error: Content is protected !!