కమ్మోళ్ల రాజ్యంలో కాపులకు ఎందుకు అవార్డులు’ షాకింగ్ కామెంట్స్...!!!మధ్యాహ్న భోజనంలో పెరుగు తింటే ఎన్ని లాభాలో...........మాట మీద నిల‌బ‌డ్డ కేసీఆర్‌......హెచ్‌-1 బీ వీసాలు మ‌రింత క‌ఠినం.........క్లిక్ కొట్టండి...డ‌బ్బు సంపాదించండి..ఇక మీరు కూడా ట్రాఫిక్ పోలీస్‌......త‌న చితికి తానే నిప్పు పెట్టుకుంది.....ఎలానో తెలుసా........చిరంజీవి పార్టీ ఓడిపోవడానికి కారణం ఆయన కులమే... పోసాని తాజా సంచలనంప్రశాంత్ కిషోర్ టీమ్..vs వైసీపీ లీడర్స్ పాదయాత్రలో తలపట్టుకుంటున్న జగన్..ఎల్..రమణ పార్టీ అధ్యక్షుడిగా పనికి రాడా..?? రేవంత్ లేని పార్టీ ఎలా అయిందో చూడండి..ప్రభాస్ అవార్డుకు అనర్హుడా... అల్లు అర్జున్ బెస్ట్ క్యారెక్టర్ ఆర్టిస్టా..???
ఆంధ్ర ప్రదేశ్

రూ. 10 గ్లూకో ప్లస్ తాగి.. రూ. 500 ఇచ్చి వెళ్లిపోయిన చంద్రబాబునాయుడు!

రూ. 10 గ్లూకో ప్లస్ తాగి.. రూ. 500 ఇచ్చి వెళ్లిపోయిన చంద్రబాబునాయుడు!

శ్రీకాకుళం జిల్లా తెట్టంగిలో జరిగిన ‘ఇంటింటికీ తెలుగుదేశం’ కార్యక్రమంలో స్వయంగా పాల్గొన్న సీఎం చంద్రబాబునాయుడు, గ్రామ కూడలిలోని ఓ కిరాణా దుకాణం వద్ద ఆగి కాసేపుసేదదీరారు. సాయి కుమారి అనే మహిళ నిర్వహిస్తున్న షాపు వద్దకు వెళ్లిన ఆయన, టాటా గ్లూకో ప్లస్ కూల్ డ్రింక్ ను తాగారు. పది రూపాయల విలువైన డ్రింక్ తాగిన ఆయన, రూ. 500 నోటును ఆమెకు ఇచ్చారు. అక్కడే ప్రభుత్వ పథకాలు అమలు జరుగుతున్న తీరు తెన్నులను గురించి అడిగి తెలుసుకున్నారు. ఆపై చిల్లర కూడా తీసుకోకుండానే వెళ్లిపోయారు. ఆపై కొంత దూరంలో ఉన్న దివ్యాంగురాలు నెల్లి ఆదెమ్మ నివాసానికి వెళ్లారు. ఆమెకు పింఛను అందుతోందా? అని ప్రశ్నించారు. అందుతోందని చెప్పిన ఆమె, ఓ ఇల్లును తనకు మంజూరు చేయించాలని కోరగా, తప్పకుండా పరిశీలిస్తానని హామీ ఇచ్చారు. ఆపై మరో ఇంటికి వెళ్లి, ఆపరేషన్ జరిగిన ఇంటిపెద్ద మంచాన పడటంతో, ఇల్లు గడిచే మార్గం లేదని తెలుసుకుని సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి రూ. 5 లక్షలు తక్షణం మంజూరు చేస్తున్నట్టు ప్రకటించారు.

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

To Top
error: Content is protected !!