సినిమా

అనసూయపై భర్త భరద్వాజ్ సంచలన నిర్ణయం!

అనసూయపై భర్త భరద్వాజ్ సంచలన నిర్ణయం!

యాంకర్ అనసూయ భరద్వాజ్.. ఇప్పుడు యాక్టర్ అనసూయగా మారిపోయింది. కేవలం గ్లామర్, ఐటెమ్ సాంగులకే కాదు, తనలో మంచి నటి కూడా ఉందని ‘రంగస్థలం’ సినిమాతో నిరూపించుకుంది. దీంతో, ఆమెకు డిమాండు మామూలుగా పెరగలేదు. బుల్లితెరపైనే కాకుండా వెండితెరపై కూడా ఓ వెలుగు వెలుగేందుకు అనసూయకు ఆఫర్లు క్యూ కడుతున్నాయి. రంగస్థలం’లో చక్కని నటనతో విమర్శకుల నోళ్లు మూయించిన అనసూయ.. రానున్న రోజుల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా మరిన్ని సినిమాలు చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది. దీంతో, తన రెమ్మునరేషన్ విధానాన్ని పూర్తిగా మార్చేసినట్లు సమాచారం. అయితే ఆవిడకు సంబందించిన ఆర్థిక లావాదేవీలన్నింటిని ఆమె భర్త భరద్వాజ్ చేసుకుంటున్నాడని ఆవిడకు ఆఫర్లను అతనే హ్యాండిల్ చేస్తున్నాడని , తెలుస్తుంది …ఇన్ని రోజులు సీరియళ్లు , యాంకరింగ్ కాబట్టి ఎవరో చోట మేనేజర్ ఉండేవాడు , కానీ ఇప్పుడు రంగస్థలం తో జాతకం మారిపోయిన అనసూయకి పలు స్టార్ హీరోల సినిమాల ఆఫర్లు క్యూ కడుతున్నాయి …, సినిమా డేట్స్ అంటే లక్షలతో కూడిన వ్యవహారం అందుకే భర్తే రంగంలోకి దిగి , ఏకంగా ఒక్క రోజుకి లక్ష నుండి రెండు లక్షలవరకు డిమాండ్ చేస్తున్నాడని వాటాలు వస్తున్నాయి …ఈ రేటు విని కంగు తిన్న నిర్మాతలు అదేంటి టాప్ హీరోయిన్ రేటు చెప్తున్నావ్ అంటే దానికి భరద్వాజ సమాధానం కంగు తినిపిస్తుంది …రంగస్థలం లో అనసూయ క్యేరెక్టర్ చూసారుగా .., తెలుగులో అంత అందంగా వున్నా ఏ ఆర్టిస్ట్ అయినా అలాంటి ది బెస్ట్ పెరఫార్మెన్స్ ఇవ్వగలరా , అందం నటనను కలగలిపి ప్రస్తుతమ్ ఇండస్ట్రీలో అనసూయ తప్ప మరో ఆప్షన్ లేదని భర్త భరద్వాజ్ అంటున్నాడని నిర్మాతలు పట్టుకుంటున్నారు ..,

To Top
error: Content is protected !!