సినిమా

అందాలు ఆరబోస్తున్న అదాశర్మ!

ఆదాశర్మ .. పర్ ఫెక్ట్ అందాలు ముద్దుగుమ్మ పూరిజగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన హార్ట్ ఎటాక్ సినిమాలో నితిన్ కు జోడి గా నటించింది . ఆ తరువాత సన్నాఫ్ సత్యమూర్తి లాంటి సినిమాలు చేసిన బ్రేక్ మాత్రం రాలేదు . దింతో ప్రస్తుతానికి బ్యూటీకి తెలుగులో హిట్లే దొరకడం లేదు .

చేతిలో సినిమాలూ లేవు . కానీ వార్తల్లో ఉండటం ఎలాగో మాత్రం ఈ అమ్మడికి బాగానే తెలుసు . సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ అమ్మడు .. ఏదో ఒక పోస్ట్ పెడుతూ వార్తల్లోకి వస్తోంది .

రీసెంట్ గా ఆమె తన బాత్ రూమ్ పోస్ట్ పెట్టి కలకలం సృష్టించింది . ఇదిగోండి .. నేను నా బాత్ రూమ్ పార్టనర్‌తో సెల్ఫీ దిగి పోస్ట్ చేస్తున్నా .. మీరూ మీ బాత్ రూమ్ పార్టనర్‌ ను చూపించండి అంటూ నెటిజన్లకు సవాల్ విసిరింది . బాత్ రూమ్ పార్టనర్ అంటే ఏదో ఉంటుందని అతిగా ఆశపడాల్సిన అవసరం లేదనుకోండి .

ఈ ఫోటోలో తన పార్ట్‌నర్ గా ఓ ఫ్రెండ్ ఉంది . అయితే అసలు విషయం అదికాదు .. ఆమె ఈ ఫోటోలో వేసుకున్న డ్రెస్ .. హాట్ హాట్ క్లీవేజ్ షో .. నెటిజన్ల మతులు పోగొడుతున్నాయి . ఎద అందాలన్నీ కనిపించేలా వేసుకున్న డ్రస్ .. తన దగ్గర ఎంత విషయం ఉందో ఇట్టే చెప్పేస్తున్నాయి .

పెద్దగా సినిమాలు లేని ఈ భామ తాజా ఫోటో ద్వారా తన అందాల సత్తా ఏంటో చాటే ఉద్దేశ్యం కనిపిస్తోంది . మరి సినీ నిర్మాతలు , దర్శకులు ఈవిడ గారి అంతరార్థం అర్థం చేసుకుంటారో లేదో గానీ .. నెటిజన్లు మాత్రం ఆదా అందాలకు ఫిదా అయిపోతున్నారు . ఈ ఫోటో ఇప్పుడు ఇంటర్ నెట్ లో తెగ చక్కర్లు కొడుతోంది .

To Top
error: Content is protected !!