సినిమా

ఎన్టీఆర్ సినిమాతో రంభ రీ ఎంట్రి..

actress rambha rentry with ntr trivikram movie
ఎన్టీఆర్ సినిమాతో రంభ రీ ఎంట్రి..

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో ఒక మూవీ రూపుదిద్దుకుంటున్న‌ సంగతి తెలిసిందే. ఇటీవలే మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ సినిమా తాజా షెడ్యూల్ ఈరోజు హైదరాబాద్ లో ప్రారంభం అయ్యింది. ఎన్టీఆర్, త్రివిక్రమ్ సినిమాకు ‘అసామాన్యుడు’ అనే టైటిల్‌ ప్రచారంలో ఉంది. కానీ చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటన మాత్రం విడుదల కాలేదు. త్వరలో టైటిల్ ను అధికారికంగా ప్రకటించే అవకాశాలు ఉన్నాయి.
మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్, యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో ఒక మూవీ రూపుదిద్దుకుంటున్న‌ సంగతి తెలిసిందే. ఇటీవలే మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ సినిమా తాజా షెడ్యూల్ ఈరోజు హైదరాబాద్ లో ప్రారంభం అయ్యింది. ఈ మూవీకి థ‌మ‌న్ సంగీతం స‌మ‌కూరుస్తున్నాడు. ఈ నేప‌థ్యంలో ఈ చిత్ర హీరోయిన్ పూజా హెగ్డే షూటింగ్ లో జాయినైంది.
యంగ్ టైగర్ ఎన్టీఆర్, పూజా హెగ్డేల మ‌ధ్య సీన్స్ ను ప్ర‌స్తుతం షూట్ చేస్తున్నారు. రాయ‌ల‌సీమ ఫ్యాక్ష‌న్ బ్యాక్ డ్రాప్ లో ఈ మూవీ రూపొందుతున్న‌దని సమాచారం. ఈ మూవీ దసరాకి ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొని రావాలని చిత్ర యూనిట్ భావిస్తోంది. ఈ సినిమా కోసం ఎన్టీఆర్ తన లుక్ ను పూర్తిగా మార్చుకోవడం జరిగింది.
ఎన్టీఆర్, త్రివిక్రమ్ సినిమాకు ‘అసామాన్యుడు’ అనే టైటిల్‌ ప్రచారంలో ఉంది. కానీ చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటన మాత్రం విడుదల కాలేదు. త్వరలో టైటిల్ ను అధికారికంగా ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. ఈ మూవీతో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ మళ్లీ తన కలం బలం చుపించబోతున్నాడని సమాచారం.
తాజా సమాచారం మేరకు ఈ సినిమాలోని ఒక ముఖ్యమైన పాత్ర కోసం రంభను ఎంపిక చెయ్యడం జరిగినట్లు ఫిలిం నగర్ లో చర్చ జరుగుతోంది. కాని ఈ విషయం గురించి స్పష్టమైన వార్తా లేదు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. త్వరలో రంభ ఈ చిత్ర షూట్ లో జాయిన్ అయ్యే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. త్రివిక్రమ్ గత సినిమాల్లో సీనియర్ హీరోయిన్స్ ముఖ్య పాత్రల్లో కనిపించడం మనం చూసాం. ఈ సినిమాతో రంభ రీ ఎంట్రి అవ్వడం విశేషం.

To Top
error: Content is protected !!