నేషనల్

ప్రధాని మోడీ ఎక్సర్ సైజ్ “ట్వీట్” విశేషాలు!

ఈ రోజు… ప్రధాని మోడీ కర్నాటక ముఖ్యమంత్రి కుమారస్వామికి ఈసారి మోడీ ఫిట్‌నెస్ చాలెంజ్ చేశారు. ‘హమ్‌ ఫిట్‌ తో ఇండియా ఫిట్‌’ ఛాలెంజ్‌కు ట్వీట్టర్‌ ద్వారా ఆహ్వానించారు. తాను ఎక్స్‌ర్‌సైజ్ చేస్తున్న ఒక వీడియోను కూడా మోడీ ట్వీట్ చేశారు.మోడీ తాను ప్రతి రోజు ఉదయం లేవగానే వివిధ వ్యాయామాలతో పాటు …యోగా కూడా చేస్తానని ట్వీట్ ద్వారా తెలిపారు.పంచతత్వాలైన నీరు, నిప్పు, గాలి, ఆకాశం, వాయువులో ఉన్నఅమోఘమైన శక్తిని పొందటానికి ప్రతినిత్యం తాను ఏర్పాటు చేసుకున్న ట్రాక్ పై నడుస్తానని,వీటితో పాటు రోజు బ్రీతింగ్ ఎక్సర్ సైజులు చేయడానికి ప్రయత్నిస్తున్నానని ట్వీట్ ద్వారా తెలిపారు.

To Top
error: Content is protected !!