భక్తిరసం

తిరుమల సమాచారం!

22 may 2019 today tirumala information
తిరుమల సమాచారం!

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతూనే ఉంది. శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు క్యూ కట్టారు. కంపార్ట్‌మెంట్లన్నీ నిండి వెలుపలకు వరకు కూడా భక్తులు క్యూ కట్టారు. శ్రీవారి సర్వదర్శనానికి 16 గంటల సమయం, టైం స్లాట్‌, నడక, ప్రత్యేక దర్శనానికి 3 గంటల సమయం పడుతుందని ఆలయ సిబ్బంది తెలిపారు.

To Top
error: Content is protected !!