నేషనల్

చరిత్రలో ఈ రోజు : జూన్ 19

history
చరిత్రలో ఈ రోజు : జూన్ 19

జూన్ 19, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 170వ రోజు . సంవత్సరాంతమునకు ఇంకా 195 రోజులు మిగిలినవి.

సంఘటనలు
1829: లండను పోలీసు లకు, జీతం, యూనిఫాం లను అనుమతిస్తూ చేసిన ‘ద మెట్రోపాలిటన్ పోలీసు చట్టం’ బ్రిటిషు రాజు అనుమతి పొందింది.
2009: 32 సంవత్సరముల అనంతరం భారతదేశపు ద్రవ్యోల్బణం ఋణాత్మకం (సున్నా కంటే తక్కువ) గా నమోదైనది.
1953: అమెరికా కు చెందిన అణుశక్తి రహస్యాలను సోవియట్ రష్యా కు చేరవేసిన ‘జూలియస్’, ‘ఎథెల్ రోసెన్ బెర్గ్’ అనే ఇద్దరిని న్యూయార్క్ నగరంలో శిక్షించారు.
1964: అమెరికా సెనేట్ సివిల్ రైట్స్ చట్టం 1964 ను ఆమోదించింది.
1989: ఇ.ఎస్. వెంకట రామయ్య సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గా ప్రమాణస్వీకారం (1989 జూన్ 19 నుంచి 1989 డిసెంబరు 18 వరకు).

జననాలు
1623: బ్లేజ్ పాస్కల్, పాస్కల్ సూత్రం కనిపెట్టిన శాస్త్రవేత్త. (మ.1662)
1728: రెండవ షా ఆలం, మొఘల్ చక్రవర్తి. (మ.1806)
1928: భద్రిరాజు కృష్ణమూర్తి, ద్రావిడ భాషా పరిశోధకులు, భాషాశాస్త్ర అధ్యాపకులు. (మ.2012)
1939: నూతలపాటి సాంబయ్య, నాటకరంగ ప్రముఖుడు.
1985: కాజల్ అగర్వాల్, భారతీయ చలనచిత్ర నటీమణి.

మరణాలు
జంధ్యాల
2001: జంధ్యాల, సుప్రసిద్ధ తెలుగు సినిమా దర్శకుడు, మాటల రచయిత. (జ.1951)

పండుగలు మరియు జాతీయ దినాలు

To Top
error: Content is protected !!