భక్తిరసం

తిరుమల సమాచారం!

15 april 2019 today tirumala information
తిరుమల సమాచారం!

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. 31 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. సర్వదర్శనానికి 20 గంటల సమయం పడుతోంది. టైం స్లాట్ సర్వదర్శనానికి 3 గంటల సమయం, నడక, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 3 గంటల సమయం పడుతోంది. వేసవి దృష్ట్యా భక్తులకు అసౌకర్యం కలగకుండా టీటీడీ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

To Top
error: Content is protected !!