భక్తిరసం

తిరుమల సమాచారం!

20 february 2019 tirumala samacharam
తిరుమల సమాచారం!

తిరుమల శ్రీవారి కొండపై సోమవారం భక్తుల రద్దీ సాధారణంగా ఉంది.

శ్రీవారి దర్శనం కోసం 11 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు.

శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం పడుతోంది.

టైం స్లాట్‌, నడక, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 3 గంటల సమయం పడుతోంది.

నిన్న(ఆదివారం) శ్రీవారిని 80017 మంది భక్తులు దర్శించుకున్నారు.

To Top
error: Content is protected !!