సినిమా

చివరికి ఆ బడా హీరో ఎవరో చెప్పేసిన శ్రీరెడ్డి…

sri reddy comments on big families of tollywood
చివరికి ఆ బడా హీరో ఎవరో చెప్పేసిన శ్రీరెడ్డి...

టాలీవుడ్లో రెండు పెద్ద కుటుంబాలు వారి వారసులు కొన్ని ఏళ్లుగా ఏలుతూ వస్తున్నారు , అనులో ఒకటి నందమూరి కుటుంబం అయితే మరోటి మెగా కుటుంబం .., ఎక్కువగా ఈ ఫ్యామిలీ నుండే హీరోలు అవుతున్నారు , ఈ ఇద్దరి ఫ్యామిలీ పరువు ఇప్పుడు రోడ్డున పడే పరిస్థితికి తీసుకొచ్చింది శ్రీరెడ్డి …ఎవరో ఒక ఫ్యామిలీ నుండి ఒక కుర్ర హీరో నన్ను పెళ్లి చేసుకుంటానని వాడుకొని , మోసం చేసాడని శ్రీరెడ్డి తీవ్రంగా విమర్శలు చేస్తుంది .., ఒక టివి ఛానల్ లో శ్రీరెడ్డి మాట్లాడుతూ ”..టాలీవుడ్‌లో పెద్ద ఫ్యామిలీకి చెందిన వ్యక్తి తనను మోసం చేశాడని, ప్రేమ పేరుతో శారీరకంగా వంచించాడని ఆమె తెలిపారు. అంతేకాదు పెళ్లి విషయానికి వచ్చే వరకూ తనతో అన్న మాటలను కూడా శ్రీరెడ్డి బయటకు చెప్పారు. ఓ ఛానెల్ నిర్వహించిన చర్చలో ఓ కాలర్ అడిగిన ప్రశ్నకు శ్రీరెడ్డి బదులిస్తూ ‘‘నన్ను మోసం చేసిన వ్యక్తి ఓ మాట అన్నాడు. నీ స్థాయి, కుటుంబం, జాతి, నువ్వేంటి..? మా తాత, తండ్రి ఏంటి…?. కొన్ని సంవత్సరాలుగా ఫిల్మ్ ఇండస్ట్రీని ఏలుతున్నాము. నీ బతుకేంటో చూసుకో..?. మా కుటుంబం మీద కన్నేసి కొడలివై పోయి, మా ఆస్తి కొట్టేద్దామని చూస్తున్నావా..? వాడుకోవడం మా హక్కు. మేము సినిమాలకు నిర్మాతలుగా ఉన్నాము కాబట్టి మా దగ్గరికి చాలా మంది అమ్మాయిలు వస్తారు. మాకు వాడుకోవడం ఆచారం అన్నారు. దీంతో నేను రోడ్డుమీదకు వచ్చా. అతన్ని ఎదురించే వారు లేరు. ఆడిందే ఆట.. పాడిందే పాట అన్న భావనలో ఉన్నారు. అందుకే నేను పోరాటం చేస్తున్నా….’ ఇదె విషయం. ఇప్పుడు జనాల దృష్టి ఆ కుటుంబం ఎవరిది అనే దానిపైకి మళ్లింది. ఇప్పటికే ఓ పెద్ద కుటుంబానికి చెందిన వారసుడిపై గుసగుసలు వున్నాయి. ఆ వారసుడితో ఈమె వున్న వీడియోలు, ఆమె దగ్గర వున్నాయని వినిపిస్తున్నాయి. దానిపై కొందరు మధ్యవర్తులు ఇటీవల రాజీ కూడా చేసారని వినిపిస్తోంది. కానీ మళ్లీ అంతలోనే ఆమె మనసు మార్చుకుని ఆ పేరును అన్యాపదేశంగా ప్రస్తావించడం విశేషం.

To Top
error: Content is protected !!